GLG Ministries Intl-RAK

GLG Ministries Intl-RAK

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GLG Ministries Intl-RAK, Christian church, Ras Al Khaima, Dubai.

17/05/2025

#ఆదివారము ఆరాధనకు మీకు ఆహ్వానము!
రండి.. మాతో కలిసి దేవుని ఆరాధించండి.
ప్రభురాత్రి భోజన సంస్కారం ఇవ్వబడును.
RAS AL KHAIMA ప్రాంతములో ఉన్న మీకు తెలిసిన వారిని నడిపించండి. దైవ ఆశీర్వాదాలు పొందండి.
సమయం: 18th May 2025- Sunday- 2:30 PM నుండి 4.30PM వరకు.

23/11/2024

ఆదివారము ఆరాధనకు మీకు ఆహ్వానము!
దేవుని మందిరానికి రావాలని ఆశ పడుతున్న రస ఆల్ ఖైమా లో(RAS AL KHAIMA) ఉన్న దేవుని బిడ్డలందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీతో పాటు మీకు తెలిసిన వారిని కూడా నడిపించండి. దేవుడు మిమ్మును బాహుగా దీవించునుగాక! ఏవైనా పార్దన అవసరతలు ఉంటే తెలియజేయండి. ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేస్తాము. రండి.. మాతో కలిసి దేవుని ఆరాధించండి.

Want your place of worship to be the top-listed Place Of Worship in Dubai?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address

Ras Al Khaima
Dubai