PEACE MUSIC MINISTRIES

PEACE MUSIC MINISTRIES

Share

A Christian Organization. Dear Brothers and Sisters in Christ, Greetings to you in the matchless name of our Lord and Saviour Jesus Christ. in the year 1986.

04/12/2023

Dear Friends Praise the Lord 🙏 Please pray for this Meeting and if you are around this place? Please come with your family and friends and be Blessed 🙏

Photos from PEACE MUSIC MINISTRIES's post 24/11/2023

దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక🙌
మీరంతా ప్రార్థించిన రీతిగా పీస్ చర్చ్ ద్వారా ఎర్పాటు చేయబడిన కుటుంబ సంఘ క్క్షేమాభివృద్ది కూడిన ఆశీర్వాదకరముగ జరిగింది.ఆరాధనలో అనేకమంది పరిశుద్దాత్మ శక్తిని పొందుకున్నారు.
దేవుడు పాస్టర్ సిల్వి సిలోయం గారిని బహుబలముగా వాడుకున్నాడు,వాక్యం ప్రకటించబడుచుండగ అనేకమంది ప్రజలు విడుదల స్వస్థత పొండుకున్నారు.
సమస్త మహిమ ఘనత ప్రభావము యేసయ్య కే చెల్లునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙌✝️🙌

Want your organization to be the top-listed Non Profit Organization in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address

10-5-27/A Al Qaser Residency 1st Lancer Road Masabtank
Hyderabad
500028