AVS Suryanarayana Raju

AVS Suryanarayana Raju

Share

Vetukuri AVS Suryanarayana raju

Photos from AVS Suryanarayana Raju's post 12/06/2026

ఈరోజు అంతర్జాతీయ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో అవగాహన సదస్సు లో పాల్గొన్నాను. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్యం చదువుకు, ఆటపాటలకు... పనులకు కాదు. బాల కార్మిక వ్యవస్థ పిల్లల హక్కులను హరిస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుంది. ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, రక్షణ మరియు ఆనందకరమైన బాల్యం అందించడం మన అందరి బాధ్యత.బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి చిన్నారి చిరునవ్వు కోసం చేతులు కలపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) తరుపున పిలుపు ఇవ్వడం జరిగింది.

05/06/2026
10/05/2026

సమాజ వికాసానికి, మానవజాతి మనుగడకు

ఆధారమైన శక్తి స్వరూపిణి అమ్మ

అంతర్జాతీయ మాతృ దినోత్సవం

సందర్భంగా మానవాళికి దైవమిచ్చిన వరం 'అమ్మ' పాదాభివందనం

Telephone

Website