Sign Tv
Ts24 News Group of Media / Sign Tv
ఇది అసలు విషయం
08/10/2020
కేంద్ర మంత్రివర్యులు రామ్ విలాస్ పాశ్వాన్ గారి మరణం పేదలకు ! ముఖ్యంగా దళిత సమాజానికి !! తీరనిలోటు.
జనతా పార్టీలో యువనాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఇందిరా విధించిన ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో గొప్పగా పనిచేసి ! తానేంటో నిరూపించుకున్న దమ్మున్న నాయకుడిగానే కాదు!! సామాజిక ఉద్యమకారుడిగా!! దేశ చరిత్రలోనే మంచి పేరున్న గొప్ప మానవతావాది !!!
బీహార్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని దేశ రాజకీయాలలో అందరికి సాధ్యం కానీ ఎనిమిది సార్లు ఎం.పి గా విజయం సాధించి నూతన చరిత్రను లిఖించారంటే!! వారిపై ప్రజలకు ఉన్న గౌరవం , అభిమానం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు!!!
అటల్ బిహారి వాజపేయి నేటి నరేంద్రమోదీ నాయకత్వంలో తన లోక్ జనశక్తి పార్టీ ను NDA లో భాగస్వామిగా చేసి!! కేంద్ర మంత్రిగా బిజెపికి అండగా నిలిచినరు !!!
శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని కోరుకుంటున్నాను -Asr
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Nagar