TRSMA
unity is our strength
20/02/2026
20/02/2026
Congratulations
🔥 ఘన విజయం – ఘన సన్మానం 🔥
🏆 చండూర్ మున్సిపల్ చైర్మన్‌గా ఘన విజయం సాధించిన
🌟 శ్రీ కోడి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక అభినందనలు 🌟
🎓 నల్గొండ జిల్లా ట్రస్మా అధ్యక్షులు
🏫 చండూర్ పట్టణంలోని గాంధీజీ హై స్కూల్ కరస్పాండెంట్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి,
ప్రజల విశ్వాసాన్ని గెలుచుకొని
చండూర్ 6వ వార్డ్ కౌన్సిలర్‌గా విజయం సాధించి,
అనంతరం చండూర్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా
🌺 ట్రస్మా జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఘన సన్మానం 🌺
ప్రజల మద్దతుతో సాధించిన ఈ విజయానికి
హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ,
భవిష్యత్తులో మరింత ప్రజాసేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాము.
🙏 ఉమ్మడి నల్గొండ జిల్లా ట్రస్మా నాయకులు
13/02/2026
🗳️ చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం 🏆
స్థితి:
కాంగ్రెస్ – 7
బీఆర్‌ఎస్ – 3
సిపిఐ – 1
వార్డు వారీగా ఫలితాలు:
1️⃣ తేలకుంట్ల రాజకుమార్ – బీఆర్‌ఎస్
2️⃣ బుసి పాక మధు – కాంగ్రెస్
3️⃣ సామ సుజాత యాదవ రెడ్డి – టీఆర్ఎస్
4️⃣ జెల్లా ధనమ్మ – సిపిఐ
5️⃣ కొండ్రెడ్డి మధు – బీఆర్‌ఎస్
6️⃣ కోడి శ్రీనివాసులు – కాంగ్రెస్
7️⃣ కోడి సుష్మ – కాంగ్రెస్
8️⃣ భూతల దశరథ – కాంగ్రెస్
9️⃣ కలిమికొండ పారిజాత జనార్ధన్ – కాంగ్రెస్
🔟 కటకం రమేష్ – కాంగ్రెస్
🎉 కాబోయే చండూరు మున్సిపల్ చైర్మన్ గారిగా ఎన్నిక కాబోతున్న ట్రస్మా జిల్లా అధ్యక్షులు శ్రీ కోడి శ్రీనివాస్ గారికి ముందస్తు హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉
వారి నాయకత్వంలో చండూరు మున్సిపాలిటీ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నాము.