Team NVRR NKR
𝐒𝐨𝐜𝐢𝐚𝐥 𝐦𝐞𝐝𝐢𝐚 𝐰𝐢𝐧𝐠 𝐚𝐧𝐝 𝐚 𝐩𝐚𝐫𝐭 𝐨𝐟 𝐓𝐃𝐏
కడపలో జరిగిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సభకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు, యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి గార్ల ఆధ్వర్యంలో వెళ్లిన ప్రొద్దుటూరు టిడిపి నేతల కాన్వాయ్….
ప్రొద్దుటూరు అభివృద్ధి అంటేనే పెద్దాయన....
పెద్దాయన అంటేనే అభివృద్ధి....✌️
#ప్రొద్దుటూరు మండల పరిధిలోని సీతంపల్లె నుండి యర్రగుంట్ల పల్లె వరకు BT రోడ్డు వేసినందుకు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి TDP యువనాయకులు నంద్యాల కొండారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు..
✨💛💥
Click here to claim your Sponsored Listing.