Cuddapah

Cuddapah

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Cuddapah, Magazine, Proddatur.

09/07/2026

టీడీపీ బూడిద పార్టీ అని రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడుకుంటున్నారు

చంద్రబాబుకి వ్యతిరేకంగా గళం వినిపించే వారిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి చంపేసి.. బూడిద చేసే పార్టీ టీడీపీ

ఇది మంచి ప్రభుత్వం కాదు.. బూడిద ప్రభుత్వం.. రాబోయే రోజుల్లో టీడీపీకి కేవలం ఆ బూడిదే మిగులుతుంది

-కొడాలి నాని గారు, మాజీ మంత్రి

07/07/2026

కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో.. అంధకారంలో విద్యార్థుల భవిష్యత్తు

ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని యూనివర్సిటీ

జాబ్ ఆఫర్ వచ్చినా.. సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తూ వెళ్లలేకపోతున్న విద్యార్థులు

పేద బిడ్డల భవిష్యత్తుతో ఆటలా Nara Chandrababu Naidu , Nara Lokesh ?

05/07/2026

"ఇదేనా మన నాయకుల సంస్కారం? 😱 తెలుగు భాషకే మచ్చ తెచ్చేలా కూటమి నేతలు వాడుతున్న భాష చూస్తే సిగ్గేస్తోంది. అసభ్యకరమైన పదజాలం, రోత పనులపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు!

పూర్తి వీడియో ఇక్కడ చూడండి"

Want your business to be the top-listed Media Company in Proddatur?
Click here to claim your Sponsored Listing.

Category

Address

Proddatur