YS Jagan Mohan Reddy IFC

YS Jagan Mohan Reddy IFC

Share

Jagan anna Fans

17/07/2026

బిడ్డగా మారాడు.... ఋణం తీర్చుకున్నాడు.... 🙏

08/07/2026

విప్లవాత్మక పథకాలతో ప్రతి ఇంటా వెలుగులు నింపిన ప్రజానేత వైయస్‌ఆర్ గారికి 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు...

06/07/2026

అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌
ప్రస్తుత రాజకీయాలపై ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దఫా ఎమ్మెల్యేగా పోటీ చేయడమే
తన జీవితంలో చేసిన పెద్ద తప్పని,
ప్రస్తుత రాజకీయాల్లో నాయకుల భాష,
కలుషిత వాతావరణం చూసి నిత్యం
బాధపడాల్సి వస్తోందని అన్నారు.

04/07/2026

రావణ్ అరెస్టులతో సాయికృష్ణ లాకప్ డెత్ అందరూ మరచిపోయినట్టే కదా తమ్ముళ్లు ✌️✌️

04/07/2026
02/07/2026

సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద జనసేన నేతల వీరంగం

యూట్యూబ‌ర్ ప్ర‌శ్న రావణ్ ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకున్న జనసేన నేతలు

పోలీసు వాహనంపై కోడి గుడ్లతో దాడి

రావ‌ణ్‌ను కోర్టుకు తీసుకువెళ్తున్న స‌మ‌యంలో దాడికి దిగిన జనసేన నాయకులు, కార్యకర్తలు.

02/07/2026

మావిగన్ పేలిoది
చేరాల్సిన వాళ్ళకి మెసేజ్ చేరింది
ఇక 2029లో మావిగన్ ని అపడo ఎవరివల్ల కాదు

YS Jagan Mohan Reddy 🔥

27/06/2026

రైతు ముసుగులో రాళ్ళు విసిరి పోలీసుల తలపగ లోగొట్టిన టీడీపీ గూండాలు

26/06/2026

రామాయపట్నం పోర్టును తన బినామీలకు కట్టబెట్టేస్తున్న చంద్రబాబు

పీపీపీ ముసుగులో ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కుట్రలు.. ఆ తర్వాత ఆర్టీసీ.. ఇప్పుడు పోర్టులు

ప్రజల ఆస్తిని ప్రైవేటుపరం చేస్తూ నువ్వు కమీషన్లు దండుకుంటున్నావా చంద్రబాబూ?

Want your public figure to be the top-listed Public Figure in Vijayawada?
Click here to claim your Sponsored Listing.

Website

Address

Andhra Pradesh & Telangana
Vijayawada
521180