Suresh Kumar Botcha
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Suresh Kumar Botcha, Property developer, #Hema's Twin Bliss, Muralinagar, Beside Botcha Square Building/Passport Seva Kendra, Visakhapatnam.
01/09/2025
భారత ప్రధాన మంత్రివర్యులు శ్రీ నరేంద్రమోడి గారిని, వారి మాతృమూర్తిగారిని కించపరుస్తూ రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ విశాఖలో బిజెపి శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు, తదితర ముఖ్య నేతలతో పాటు బిజెపి నాయకులు బొత్స సురేష్ కుమార్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ భారత జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.
25/08/2025
వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వారి కార్యక్రమంలో బిజెపి నాయకులు బొత్స సురేష్ కుమార్ గారితో పాటు బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు, పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు
22/08/2025
న్యూఢిల్లీలో ప్రఖ్యాత సంస్థల నేతృత్వంలో జరుగుతున్న వరల్డ్ లీడర్స్ ఫోరమ్ సదస్సులో బీజేపీ నాయకులు బొత్స సురేష్ కుమార్ గారు
Click here to claim your Sponsored Listing.
Website
Address
Visakhapatnam
530026