Reeltalk

Reeltalk

Share

Our reviews and your talk about the Indian Cinema and Television

04/01/2020
Kallallo Kala Varamai Full Lyrical | Dorasaani Movie Songs | Anand | Shivathmika | KVR Mahendra 06/24/2019

Kallallo Kala Varamai Full Lyrical | Dorasaani Movie Songs | Anand | Shivathmika | KVR Mahendra Kallallo Kala Varamai Full Lyrical Watch & Enjoy Kallallo Kala Varamai Full Lyrical Song From The Movie DorasaniMovie Starring Anand Deverakonda, Shivathmika...

04/23/2019

జెర్సీ రీమేక్ కోసం నువ్వా నేనా ?
-----------------------------------------
ఒక బాషలో ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అయితే దాని రీమేక్ హక్కుల కోసం పక్క రాష్ట్రాల వాళ్ళు పోటీ పడటం సర్వ సాధారణం. ఇంతకు ముందు మనవాళ్ళు ఎక్కువగా తమిళ సినిమాల మీద ఆధారపడి ఉదయం ఆటకు హిట్ టాక్ వస్తే చాలు అడ్వాన్సులు పట్టుకుని చెన్నై ఫ్లైట్ ఎక్కేవాళ్ళు. గత కొంత కాలంగా సీన్ రివర్స్ లో నడుస్తోంది. టాలీవుడ్ హిట్స్ కోసం ముంబై బెంగుళూరు చెన్నై నుంచి ప్రొడ్యూసర్లు చెక్కులతో దిగుతున్నారు. గీత గోవిందం-ఆరెక్స్ 100-గూడచారి-టాక్సీ వాలా లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఇప్పుడు జెర్సీ వంతు వచ్చింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన జెర్సీలోని ఎమోషన్ కి ప్రేక్షకులు క్యు కడుతున్నారు. పబ్లిక్ టాక్ ఇంత పాజిటివ్ టాక్ గా రావడం ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ చూడలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు జెర్సీ రీమేక్ కోసం పోటీ విపరీతంగా ఉందని టాక్

హింది వెర్షన్ కోసం కరణ్ జోహార్ ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ఓసారి చూశాక నిర్ణయించుకుంటానని హిందిలో వర్క్ అవుట్ అవుతుందనిపిస్తే ఎంత మొత్తమైనా పెట్టేందుకు రెడీగా ఉన్నట్టు ఫీలర్ వదిలారట. మరోవైపు బాలీవుడ్ లో దీని రీమేక్ తానే ఎందుకు చేయకూడదు అనే ఆలోచన దిల్ రాజుకే వచ్చినట్టు మరో న్యూస్ వచ్చింది.

తమిళ్ లో లైకా సంస్థ ఆసక్తి చూపుతుండగా కన్నడ నుంచి రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి ప్రతిపాదన వచ్చినట్టు శాండల్ వుడ్ టాక్. ఇలా ఇందరేసి నిర్మాతలు రీమేక్ కోసం పోటీ పడటం అంటే చిన్న విషయం కాదుగా. జెర్సీ ప్రొడ్యూసర్స్ ఇంకా ఎవరికి కమిట్ కాలేదు. ఇంకొద్ది రోజులు ఆగాక అప్పుడు చూద్దామని అనుకుంటున్నట్టు తెలిసింది

ABCD - American Born Confused Desi Theatrical Trailer | Allu Sirish | Rukshar | #ABCDTrailer | May17 04/15/2019

ABCD - American Born Confused Desi Theatrical Trailer | Allu Sirish | Rukshar | #ABCDTrailer | May17 Presenting the Theatrical Trailer of "ABCD - American Born Confused Desi". Starring Allu Sirish, Rukshar Dhillon in lead roles. This movie is presented by D....

Kesari | Official Trailer | Akshay Kumar | Parineeti Chopra | Anurag Singh | 21st March 02/22/2019

Kesari | Official Trailer | Akshay Kumar | Parineeti Chopra | Anurag Singh | 21st March Kesari is an unbelievable true story based on the Battle of Saragarhi, 1897. Touted as one of the bravest battle ever fought, 21 courageous Sikhs countered 1...

Want your business to be the top-listed Media Company in Collierville?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Collierville, TN
38017