Varganti Rammohan Goud
BJP MEDAK PARLIAMENT CONVERNER ,, EX VICE MPP TOOPRAN
*తూప్రాన్ సకలజనుల విజయ సంకల్ప సభకు ముఖ్యఅతిథిగా భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు విచ్చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ గారు*
11/26/2023
తూప్రాన్ సకలజనుల విజయ సంకల్ప సభకు ముఖ్యఅతిథిగా భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు విచ్చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ గారు
గజ్వేల్ నియోజకవర్గం, తూప్రాన్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి గజ్వేల్ నియోజకవర్గం అభ్యర్థి శ్రీ ఈటెల రాజేందర్ గారితో,బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్, వర్గంటి రామ్మోహన్ గౌడ్ గారు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది BJP Telangana
*ఈరోజు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండల్ పలు గ్రామాల నుండి గజ్వేల్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది మనోహరాబాద్ మాజీ సర్పంచ్ ఐలయ్య గారు మరియు కలకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ గారి ఆధ్వర్యంలో పలు గ్రామాల నుండి వార్డు మెంబర్లు వారితోపాటు బిజెపిలో చేరిన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ గారు, మండల అధ్యక్షులు నరేందర్ చారి గారు, అజయ్ గారు, కిరణ్ గారు, మరియు భారతీయ జనతా పార్టీ మనోహరాబాద్ మండల్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది*
Click here to claim your Sponsored Listing.