Addanki Welfare Society

Addanki Welfare Society

Share

Together, We Can Make a Difference - Voice of the People, Strength of Addanki

Teri Rehmat Ka Noor - The Light of Your Grace 12/04/2026

https://youtu.be/ptKTkl8kl0c?si=te4JYfydow5lvPXM

Teri Rehmat Ka Noor - The Light of Your Grace Teri rehmat ka noor… dil mein utar jaaye…Jab bhi gira hoon main raahon mein…Tera hi sahaara paaya hai…Andheron ke us saagar mein…Tera hi ujaala aaya hai…

Chinna Adugula prayanam -చిన్న అడుగుల ప్రయాణం… 10/04/2026

https://youtu.be/R68lJkduZUA?si=mHNcXq61ablFWiFv

Chinna Adugula prayanam -చిన్న అడుగుల ప్రయాణం… చిన్న అడుగుల ప్రయాణం…చరిత్రగా మారుతుంది… ✨మన కలల పాదయాత్ర…ఒక రోజు గగనాన్ని తాకుతుంది…

Tumhein sunaash, tu boli baari hai 10/04/2026

https://youtu.be/2T_U59F1Bc4?si=KAgQxDF9UKaQ-J4f

Tumhein sunaash, tu boli baari hai “Tumhe sunta hoon, toh baatein bhi gehri lagti hain…Tum jo bolte ho, toh har baat sunehri lagti hai…”. “ ...

05/04/2026

ఈ రోజు అద్దంకి బస్టాండ్ నందు, అద్దంకి రైల్వే సాధన సమితి మరియు గ్రంధాలయ సాధన కొరకు అద్దంకి వెల్ఫేర్ సొసైటీ మరియు స్పందన టీం సమర్పణలో 'చలివేంద్రం' ఏర్పాటుచెయ్యటం జరిగింది. ఇందుకుగాను మన కమిటీ తరపున అనేకమంది సభ్యులు చలివేంద్రమ్ నిమనానికి మరియు ఈ రోజు ప్రారంభోత్సవానికి కృషిచేశారు .. వారందరికీ ధన్యవాదములు.

బస్టాండ్లో స్థలం కేటాయించి ఈ సేవ కార్యక్రమానికి ప్రోత్సహం తెలిపిన అద్దంకి బస్సు స్టాండ్ మేనేజర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు.

05/04/2026

📢 ప్రజాసేవలో భాగస్వాములు అవ్వండి! 📢

అద్దంకి పట్టణ అభివృద్ధి మరియు ప్రజా ప్రయోజనాల కోసం
అద్దంకి వెల్ఫేర్ సొసైటీ & స్పందన టీం సంయుక్తంగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి.

🌞 ఎండలు పెరుగుతున్న ఈ సమయంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు
📍 అద్దంకి బస్సు స్టాండ్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయబడింది.

🗓️ ప్రారంభం: ఈ రోజు ఉదయం 10:00 గంటలకు
📍 వేదిక: అద్దంకి బస్సు స్టాండ్

🙏 అద్దంకి రైల్వే మరియు లైబ్రరీ అభివృద్ధి కోసం తోడ్పాటు అందించాలనుకునే పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా మనవి.

💙 మన అద్దంకి – మన బాధ్యత!

01/03/2026

నిన్న అద్దంకిలో జరిగిన “వాక్ ఫర్ రైల్వే” ర్యాలీ అద్భుత విజయం సాధించింది. పిడుగురాళ్ల - అద్దంకి - ఒంగోలు రైల్వే లైన్ మన హక్కు! మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, మన పిల్లలకు మెరుగైన భవిష్యత్తు ఉండాలన్నా రైలు మార్గం అత్యంత అవసరం.
ఈ చైతన్యం ఇలాగే కొనసాగాలి. మన గళాన్ని ఢిల్లీ పీఠానికి వినిపిద్దాం!

01/03/2026

ADDANKI, March 1, 2026 – To accelerate regional development and bridge the connectivity gap, the Addanki Railway Sadhana Samithi organized a massive peaceful rally titled “Walk for Railway” today. Hundreds of citizens, students, and local leaders marched through the streets of Addanki, demanding the immediate realization of the Piduguralla-Addanki-Ongole railway line.
The rally commenced at 8:00 AM at the Government Girls High School and proceeded through key landmarks, including Gandhi Bomma Center, Bhavani Center, and the RTC Bus Stand, before concluding at Bunglow Road.

Key Highlights of the Rally:
• Connectivity: Representatives emphasized that this rail line would provide direct, high-speed access to three major state capitals: Hyderabad, Chennai, and Bengaluru.

• Capital Link: Connecting Addanki to Ongole via Amaravati, Sattenapalli, or Narasaraopet would significantly reduce travel time to the new state capital.

• Economic Growth: The Sadhana Samithi noted that a dedicated railway station would boost local trade, improve transport facilities, and create vast employment opportunities for the youth.

During the march, participants paid floral tributes to statues of national and regional icons, including Mahatma Gandhi, Netaji Subhash Chandra Bose, Potti Sriramulu, Andhra Kesari Tanguturi Prakasam Pantulu, and Dr. B.R. Ambedkar.

"This rally marks a historic step toward the modernization of Addanki," stated a spokesperson for the Samithi. "The overwhelming support from farmers, traders, and women proves that a railway station is no longer just a demand—it is a necessity for our survival and growth."

Addanki Railway Sadhana Samithi
Addanki, Andhra Pradesh.

25/02/2026

రైల్వే స్టేషన్ కోసం స్వచ్చంద శాంతియుత ర్యాలీ లో పాల్గొని రైల్వే స్టేషన్ సాధనకు తమ మద్దతు తెలుపండి. మన అద్దంకి అభివృద్ధి కోసం మార్చి 1 న 2 గంటలు కేటాయించండి మన అడ్డంకి మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధికి సహకరించండి

Want your organization to be the top-listed Government Service in Addanki?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Addanki
523201