Kandi Srinivasa Reddy

Kandi Srinivasa Reddy

Share

ఆదిలాబాద్ అభివృద్ధి కోసం.. కాంగ్రెస్ పార్టీని, కంది శ్రీనివాస రెడ్డి గారిని ఆశీర్వదించండి..🙏🙏

19/05/2026

Photos from Kandi Srinivasa Reddy's post 17/05/2026

వెల్డింగ్ అసోసియేషన్ కార్యవ‌ర్గ స‌మావేశం
ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ కంది శ్రీనివాస రెడ్డి గారు
స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ

వెల్డింగ్ ఓనర్స్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి తన శాయశక్తుల కృషి చేస్తానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి గారు అన్నారు. ఆదివారం
పట్టణంలోని తిర్పెల్లి డైమండ్ ఫంక్ష‌న్ హాల్లో జ‌మీల్ అధ్య‌క్ష‌త‌న జరిగిన వెల్డింగ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యవ‌ర్గ స‌మావేశానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. అసోసియేషన్ సభ్యులు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయ‌న‌కు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.అసోసియేషన్ అభివృద్ధి కి ఏ అవసరం వచ్చిన తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
రెండోవిడ‌త ఇందిర‌మ్మ ఇండ్లు అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ద‌క్కేలా చూస్తాన‌న్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Want your public figure to be the top-listed Public Figure in Adilabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

http://ksrfoundation.org/

Address


Adilabad