Kandi Srinivasa Reddy

Kandi Srinivasa Reddy

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kandi Srinivasa Reddy, Politician, Adilabad.

31/03/2025

రంజాన్ ముబారక్!
ఈ పవిత్ర నెలలో మీ జీవితంలో వెలుగులు నింపి, శాంతి, ప్రేమ, మరియు ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నాను. అల్లాహ్ మీ ప్రార్థనలను స్వీకరించుగాక!

25/03/2025

✅ A Motivational Video Song for People of Adilabad.

✅ఓటమి వల్ల కలిగిన నిరాశ,నైరాశ్యం నుండి సానుకూల దృక్పధంతో ముందుకు సాగేందుకు కావాల్సిన స్ఫూర్తిని అందించే ఒక చిన్న ప్రయత్నం.

24/02/2025

✅మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి గారితో ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి భేటీ.

✅ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం గురించి మరియు నియోజకవర్గ అభివృద్ధి సంబందించిన విషయాలు చర్చించడం జరిగింది.

✅కంది శ్రీనివాస రెడ్డి గారి ఫోన్ లో ప్రత్యేక ప్రజెంటేషన్ చూసి సీఎం రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అభినందించారు.

17/02/2025

✅ తేదీ 16 ఫిబ్రవరి 2025 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని అంకోలి- తంతోలి రోడ్ లో గల డబ్ల్యూ ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి ఆదిలాబాద్- కరీంనగర్- నిజామాబాద్- మెదక్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ MLC అభ్యర్థి శ్రీ వూట్కూరి నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా సమావేశం నిర్వహించారు

✅సమావేశానికి జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీమతి సీతక్క గారు, MLC అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి గారు, ఆదిలాబాద్, బోథ్ ఇంచార్జిలు కంది శ్రీనివాస రెడ్డి గారు, ఆడే గజేందర్ గారు పాల్గొన్నారు.

✅పట్టభద్రులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Want your public figure to be the top-listed Public Figure in Adilabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Adilabad
HTTP://WWW.CITYPINCODE.IN/PINCODEOF.JSP?AREA=ADILABAD%20&DISTRICT=ADILABAD