Akkineni Raja Sekhar
political
14/04/2026
ఆర్థికవేత్త, న్యాయకోవిధుడు, వివక్షలపై అలుపెరుగనిపోరాటం చేసిన మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న స్వర్గీయ శ్రీ.డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా వారికి ఇవే నా హృదయపూర్వక ఘన నివాళులు.💐
05/04/2026
సత్యాన్ని అంతం చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి అది ఎదో ఒకరూపంలో తిరిగి జన్మిస్తూనే ఉంటుంది. అదే మనకు క్రీస్తు తెలిపిన జీవిత సత్యం. ఏసు ప్రభువు పునరుత్థానం చెందిన ఈ పవిత్ర పర్వదినం ఈస్టర్. ఈ ఈస్టర్ పండుగ మీ జీవితంలో కొత్త ఆశలను, సంతోషాలను నింపాలని కోరుకుంటూ. క్రైస్తవ సోదరసోదరీమణులకు, క్రైస్తవ విశ్వాసులకు, మీకు మీ కుటుంబ సభ్యులందరికి "ఈస్టర్ పండుగ" శుభాకాంక్షలు.
27/03/2026
ఆ సీతరాముల ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.
14/02/2026
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Eluru