YSRCP Party

YSRCP Party

Share

YSRCP is an Indian regional political party based in the state of Andhra Pradesh. It was founded by Y. S. Jaganmohan Reddy in 2011.

Photos from YSRCP Party's post 31/08/2022

💐 కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ Dulam Nageswararao గారి తనయులు శ్రీ Phani Dulam శ్యామ్ గారి దంపతుల పుట్టినరోజు సందర్బంగా వారి నివాసం వద్ద జాన్ పేట యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మదన్ కుమ్మరికుంట, వైస్ ప్రెసిడెంట్ సతీష్ కునవరపు, సెక్రటరీ విజయ్ కుమార్ వంగలపూడి, పానెం కిరణ్, పానెం శ్యాం, మాజీ సర్పంచ్ సురేష్ కొదమల, గ్రామ పెద్ద రవి వంగేవరపు, రాయినుతల భాను, మాసిపోగు రాజా, వాలంటీర్స్ రాము రేగిశెట్టి, రాజశేఖర్ కూనవరపు, జపన్య, పాపారావు పాల్గొని కేక్ కట్టింగ్ చేయించి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది 💐

Photos from YSRCP Party's post 12/08/2022

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారి తనయులు ఆది వినయ్ కుమార్ గారు,లోకూముడి గురువు వద్ద, ముదునూరి శ్రీహరిరాజు గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు,, వినయ్ గారితో పాటు కరేటి శివకృష్ణ, తలారి హన్నిబాబు,, జంపన కొండరాజు,, కటికన రఘు, తదితరులు పాల్గొన్నారు.

Photos from YSRCP Party's post 12/08/2022

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారి తనయులు, ఆది వినయ్ కుమార్,, శ్యామ్ ఫణి కుమార్ గార్లు,,కైకలూరు మండలంలోని శృంగవరప్పాడు గ్రామ సర్పంచ్ ఘంటసాల భాగ్యలక్ష్మి జగన్నాధం దంపతుల కుమారులు,, గోపీచంద్ -గీతా సుస్మితల వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను అశ్విరదించారు,, వీరితో పాటు రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి సంతోషి,, సర్పంచ్లు సైదు వెంకటేశ్వరరావు,, బలే సముద్రుడు,, మేడిశెట్టి మహేష్,, సైదు దుర్గారావు,, ఎంపీటీసీ ఘంటసాల నాగమణి,, తదితరులు పాల్గొన్నారు.

Want your organization to be the top-listed Government Service in Eluru?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Eluru