Narne Srinivasa Rao
123-Hydernagar Division Corporator
21/04/2026
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబర్ చెరువు వాకింగ్ ట్రాక్ శుద్ధి కార్యక్రమాన్ని GHMC శానిటేషన్ విభాగానికి చెందిన ఏఈ, డిఈ మరియు శానిటేషన్ ఇన్‌స్పెక్టర్, సమీప కాలనీల ప్రజలు, వాకర్స్ తో కలసి పరిశీలించి, లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ మరియు ఒరాకిల్ వాలంటీర్స్ సంయుక్తంగా వాకింగ్ ట్రాక్ శుద్ధి కార్యక్రమం చేస్తున్న వారిని అభినందించిన హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు.
14/04/2026
నేడు బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి....
సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న *డా.బి.ఆర్.అంబేద్కర్* గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు.
మీ,
నార్నె శ్రీనివాసరావు,
123 హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్.
11/04/2026
అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప సామాజిక సంస్కర్త *మహాత్మా జ్యోతిబా పూలే* గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు... దళితులు మరియు మహిళల హక్కుల కోసం మీరు సాగించిన పోరాటం యుగయుగాల వరకు గుర్తుండి పోతుంది.
మీ,
నార్నె శ్రీనివాస రావు,
హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Himayatnagar