Leader For Seva

Leader For Seva

Share

సేవ పరమో ధర్మ:

Photos from Leader For Seva's post 11/05/2023

నిత్యజనగణమన కార్యక్రమం జాతీయతాభావం పెంపొందిస్తూ ముందుకు సాగుతోంది. 365 రోజులు పూర్తి చేసుకుని ఉత్సహంగా ముందుకు సాగుతూ వారోత్సవాలు జరుపుకుంటోంది. వారోత్సవాల్లో భాగంగా నేడు నల్లకుంట కార్పొరేటర్ వై.అమృత అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసి అందరితో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో నేలంటి మధు, మల్లాడి క్రాంతి, జూకంటి ప్రశాంత్, సర్వు అశోక్, వందేప్రజ శ్రీనివాస్, విజయేందర్ రెడ్డి, ప్రసాద్ దూబె, తదితరులు పాల్గొన్నారు.

Want your business to be the top-listed Media Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Telangana
Hyderabad
500004