Challa Narasimha Reddy

Challa Narasimha Reddy

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Challa Narasimha Reddy, Politician, Hyderabad.

Photos from Challa Narasimha Reddy's post 07/04/2025

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామలలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర TUFIDC కార్పొరేషన్ చైర్మన్ & రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీ చల్లా నరసింహారెడ్డి గారు...

Photos from Challa Narasimha Reddy's post 20/03/2025

హైదరాబాద్: రవీంద్రభారతిలో కొలువుల పండుగ మరియు ‘బిల్డ్‌ నౌ’ పోర్టల్-యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎ.రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క, తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి, చేవెళ్ల ఎమ్మెల్యే శ్రీ కాలే యాదయ్య, షాద్ నగర్ ఎమ్మెల్యే శ్రీ వీర్లపల్లి శంకర్, ప్రభుత్వ సలహాదారులు శ్రీ హరకర వేణుగోపాలరావు గార్లతో కలిసి హాజరైన తెలంగాణ రాష్ట్ర TUFIDC కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చల్లా నరసింహారెడ్డి గారు....
ఈ సందర్భంగా కొలువుల పండుగలో మానవత్వపు కోణం పదేళ్ల ఎదురు చూపులకు 15 నెలల కాలంలో పరిష్కారంగా రవీంధ్ర భారతిలో 922 మందికి
కారుణ్య నియామక పత్రాల అందజేశారు...

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad
500035