Master AP

Master AP

Share

Please Support to Follow Our Page 🙏❤️

13/08/2025

కారుణ్యం..జంతువులలో కనిపించటం విశేషం కదా.....

మనo కేవలం కల్పిత కథల్లో మాత్రమే వినే/చదివే అనూహ్య, అద్భుత, అపురూప దృశ్యం ఇది!! ఆ చిక్కని అడవిలో, ఆకలితోనున్న తన నోటికి చక్కని ఓ "లడ్డూ"లా తారసపడిన *Wildebeest Calf* అనబడే ఆ లేగదూడను తనదైన స్టైల్ లో ఛేజ్ చేసి, 'కష్టపడి' నోటికి చేజిక్కించుకున్న ఆడ సింహం, ఆ దూడ తనను తల్లిగా భావించి లాలనగా దగ్గిరవడoతో, ఆ ఆకస్మాత్ ఉహాతీత పరిణామానికి కొంచెం తొట్రుపాటుకు గురైనా.. ఆ వెంటనే తేరుకుని తనజాతిది కాకపోయి, తనకు ఆహారంగా దొరికిన దాన్ని తన బిడ్డగా accept చేయడమే కాకుండా, తనజాతిదే అయిన వేరే ఇంకో సింహం ఆ "లడ్డూ"ను 'షేర్' చేయడానికి ఎగబడినప్పుడు, దూడను దానిబారినుంచి దూరంగా గోనిపోయి, రక్షించియుండడం.. నమ్మశక్యంకాని సంభవం!

*వైల్డ్ లైఫ్ ఫోటో*/ *వీడియో గ్రాఫర్ నిజంగా* *అదృష్టవంతుడు/రాలు*. అ(ఇ)టువంటి అత్యంత అరుదైన *'నిజ దృశ్యాన్ని'* తన కళ్ళతో లైవ్ గా చూడగలగడమే కాకుండా.. *ఆ అపురూపమైన* *అద్భుతాన్ని* *వీడియోగా చిత్రించి*, *మనబోటివారికి కూడా* *దాన్ని వీక్షించే సదవకాశాన్ని* *కలిగించాడు(చింది)*. *ఆ ఫోటో/వీడియో గ్రాఫర్ ను పొగడ్డానికి మాటల్లేవ్*!
👌👍👏👏👏👏👏👏👏

08/08/2025

శ్రద్ధా భక్తులతో నిర్వహించే వరలక్ష్మీ వ్రతం మీ ఇంటికి
సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలి అని
వరలక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం.
ఓం మహాలక్ష్మ్యై నమః 🙏

శ్రావణ శుక్రవారం సందర్భంగా
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు!

Want your business to be the top-listed Realtor/realty Service in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad