Village Development Foundation VDF

Village Development Foundation VDF

Share

Village development foundation is for the welfare of villages, women empowerment, children education and other social activities.

08/03/2025

Wishing you the courage to rise, the power to inspire, and the love you deserve.Happy women’s day

Photos from Village Development Foundation VDF's post 27/02/2025

ఉమ్మడి అమ్రాబాద్ మండలం రాయలగండి శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి కళ్యాణం మరియు జాతర కార్యక్రమానికి రావాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు విలేజ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీకాంత్ భీమ గారిని కలిసి ఆహ్వానించడం జరిగింది .అదే విధంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ల ను ఆవిష్కరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం రాయల గండి కమిటీ అధ్యక్షులు ఇమ్మడి నరహరి, ప్రధాన కార్యదర్శి మద్దెల ఆనంద్, కోశాధికారి చిక్కుడు చెన్నకేశవులు, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దెల దివాకర్, కాంగ్రెస్ పార్టీ అమ్రాబాద్ మండలం ప్రధాన కార్యదర్శి ఎనుపొత్తుల నిరంజన్ గారు పాల్గొన్నారు .

Want your organization to be the top-listed Non Profit Organization in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Address


Hyderabad
500034