Bandi Ramesh
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bandi Ramesh, Politician, Hyderabad.
09/06/2026
హైదరాబాద్ మియాపూర్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్ధ కోసం శాశ్వత అధికారిక భవన నిర్మాణ ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ బండి రమేష్ గారు.
*ఈ రోజు హైదరాబాద్ మియాపూర్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్ధ కోసం శాశ్వత అధికారిక భవన నిర్మాణ ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ బండి రమేష్ గారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ప్రవేశపెట్టిన చెత్త సేకరణ ఎలెక్ట్రిక్ వాహనాలను అలాగే ఎకో ఫ్రెండ్లీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సాంకేతికతను, జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్,శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరికెపూడి గాంధీ, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ నవీన్ యాదవ్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి గుమ్మల శ్రీజన (ఐఏఎస్) గార్లతో కలిసి పరిశీలించారు.*
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hyderabad