Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Share

Minister for R&B and Cinematography | MLA, Nalgonda. Follow WhatsApp channel: https://whatsapp.com/channel/0029VacYXeN5a24CsNc19e14

Photos from Komatireddy Venkat Reddy's post 24/06/2026

ఈ రోజు ఎస్‌.ఐ‌.ఆర్ అంశంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ ఇంచార్జ్‌లు, ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గ ఇంచార్జ్‌లతో నిర్వహించిన జూమ్ సమావేశంలో పాల్గొన్నాను.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసీసీ కార్యదర్శి శ్రీ సచిన్ సావంత్ గారు ఎస్‌.ఐ‌.ఆర్ అంశంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

21/06/2026

రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.

శారీరక ధారుఢ్యానికి, మానసిక ప్రశాంతతకు మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి 'యోగా' అత్యుత్తమ సాధనం.
మన ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచ మానవాళికి అందించిన అమూల్యమైన ఆరోగ్య కానుక ఇది.
నేటి ఉరుకులు పరుగుల యాంత్రిక జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని జయించి, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకోవాలని ఆశిస్తున్నాను.

సర్వేజనాః సుఖినోభవంతు.

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Telangana
Hyderabad
508001