Square yard solution

Square yard solution

Share

We help you to Invest in right place in right time to Grow wealthy.

12/05/2024
30/03/2024

మహేశ్వరం నుండి 2023 లో ఎంఎల్ఎ గా పోటీ చేసి 5 వ స్థానాన్ని మరియు నైతిక విజయాన్ని పొందిన సివిల్ ఇంజనీర్ ఈసరి సుర్యప్రకాష్ రెడ్డి గారు సత్వర న్యాయం, డి-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, రాజకీయ సంస్కరణలు, సామాజిక & పరిపాలన సంస్కరణలు మరియు అవినీతి అంతమే ఎజెండా గ చేవెళ్ల నుండి ఎంపీ గా పోటీ చేయనున్నారు .

డబ్బులు, మందు కాదు, మీ పిల్లల భవిష్యత్తును చుడండి అని మరియు తెలివి, జ్ఞానం మాత్రమే కాదు, బుద్ధి కూడా చూడండి అని సూచన చేసారు.

వ్రాసిన లేఖలు:
- [ ] ✍️ఎన్నికల వ్యవస్థలో సమస్యలు మరియు మెరుగుదలల గురించి ECI కి

- [ ] ✍️ఇండిపెండెంట్ అభ్యర్థుల సమస్యలు మరియు పరిష్కారాల గురించి ECI కి

- [ ] ✍️వేగవంతమైన న్యాయం కోసం AI,ML మరియు బిగ్‌డేటా అనలిటిక్స్ వినియోగానికి ప్రధాన న్యాయమూర్తి కి

- [ ] ✍️వ్యవసాయ సంస్కరణలు మరియు వ్యవసాయ నిర్వహణ వ్యవస్థ గురించి వ్యవసాయ మంత్రి కి
- [ ] జీవిత బీమా , వైద్య బీమా మరియు ప్రమాద పరిహారం.

- [ ] ✍️జీవిత బీమా, వైద్య బీమా , పిల్లల విద్య ఫీజు పరిశీలన వంటి ఐటీ చెల్లింపుదారుల ప్రయోజనాల కోసం ఆర్థిక మంత్రికి లేఖ.

- [ ] ✍️నాణ్యత ఆధారిత టెండరింగ్ విధానం గురించి చైర్మన్ NHAI మరియు MoRTH లకు లేఖ.

- [ ] ✍️ఫిర్యాదు ఆధారిత వ్యవస్థ స్థానంలో అభిప్రాయ వ్యవస్థ మరియు ఇతర మెరుగుదలలను అందించడం కోసం CBI, CVC మరియు ACBకి లేఖ.

- [ ] ✍️సుస్థిర స్మార్ట్ గ్రామాలు మరియు స్మార్ట్ సిటీల కోసం గ్రామీణాభివృద్ధి మంత్రి మరియు PSకి లేఖ.

అత్యున్నత అధికారులకు మరియు మంత్రులకు సంబంధించిన లేఖలు వ్రాయబడ్డాయి.

23/03/2024

Art by $marani

Want your business to be the top-listed Home Improvement Business in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Saroor Nagar Road
Hyderabad
500035

Opening Hours

Monday 9am - 5pm
6pm - 7pm
Tuesday 9am - 5pm
6pm - 7pm
Wednesday 9am - 5pm
6pm - 7pm
Thursday 9am - 5pm
6pm - 7pm
Friday 9am - 5pm
6pm - 7pm
Saturday 9am - 5pm
6pm - 7pm
Sunday 9am - 5pm