Paperboy Trends

Paperboy Trends

Share

Stay updated with the latest happenings, breaking news, and insightful stories

05/06/2026

🔥 తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తన రాజీనామా సమర్పించగా, పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ దానిని ఆమోదించినట్లు ప్రకటించారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి కీలకంగా పనిచేసిన అన్నామలై రాజీనామా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏంటన్నదానిపై ఆసక్తి నెలకొంది.

Want your business to be the top-listed Media Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Hyderabad
500033