Prime Informer

Prime Informer

Share

Prime Information Zone

02/11/2024

కార్తికమాసం శుభాకాంక్షలు!

ఈ పవిత్రమైన కార్తికమాసంలో హరిహరుల కృపతో మీ కుటుంబం సుఖసంతోషాలతో తులతూగాలని, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు లభించాలని కోరుకుంటున్నాం.
తులసి పూజ, దీపారాధనతో ఈ నెల గడపండి, క్షేమం సంపదలు చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.

07/09/2024

గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

19/08/2024

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥
విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం
దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే ॥
హరి ఓం కుటుంబ సభ్యులకు హయగ్రీవ జయంతి శుభాకాంశలు

18/08/2024

సప్త అశ్వాల రధసారధియై పయనిస్తూ.. లోకానికి అభయమిస్తూ వెలుగులు పంచే సూర్యదేవుడు ఆదివార శుభవేళ శుభోదయం

17/08/2024

కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు ఎల్లప్పుడు దేవదాన్యాలతో.. సుఖ సంతోషాలతో ఉండాకోరుకుంటూ శుభోదయం.

Want your business to be the top-listed Media Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Address


Hyderabad