Hari Raghav
Existential Psychologist
25/12/2025
సన్నని చినుకులు | రాతి పూలు | Trailer | Hari Raghav | PsyfoMatrix | Square Talks Join this channel to get access to perks:https://www.youtube.com/channel/UCJLoj2COWnTxLxLsXKXYcVg/join
09/12/2025
'హరి రాఘవ్ గారు అన్నీ విడ్డూరంగా చెబుతారు. పుట్టిన పసి పిల్లను వదిలి వెళ్తున్నామంటే మేమేమైనా ఎంజాయ్ చెయ్యడానికి వెళ్తున్నామా? ఉద్యోగానికే కదా..! కష్టపడకుండా డబ్బు వస్తుందా అలా కష్టపడితేనే కదా ఆ పాప భవిష్యత్తు కోసం 50 లక్షలు పోగేసింది. ఆ డబ్బే లేకపోతే ఈ రోజున పిల్లల ఫీజులు ఎవరు కట్టే వారు? డబ్బులు లేకుండా ఎలా జీవిస్తారు? కనీసం ఆయన కౌన్సిలింగ్ డబ్బులు లేకుండా ఇస్తాడా??'
పురిటిలోనే బిడ్డను వదిలి సంపాదన కోసం పరుగులు పెట్టిన ఒక తల్లి మాటలవి. పోనీ ఆవిడ భర్తకు సంపాదన లేదా అంటే అది కూడా కాదు. ఆయన ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. కన్న ఒక్కగానొక్క బిడ్డను పనివాళ్లకు వదిలి డబ్బు సంపాదన కోసం వెళ్లిన ఆవిడ ప్రస్తుతం బిడ్డ మానసిక సమస్యలో ఇరుక్కోడానికి ఏమాత్రం బాధ్యత వహించక పోగా ఆ బిడ్డ మీద రోజు రోజుకీ ఒత్తిడి పెంచుతూ ఉంటుంది.
పుట్టిన బిడ్డకు బయోలాజికల్ మదర్ ప్రాముఖ్యత తెలియక మన దేశంలో అధిక శాతం తల్లులు చేస్తున్న పొరపాట్లు ఇవి. ఇంతో కష్టపడి బిడ్డకోసం పోగేసిన డబ్బు వృధాగా పోతుందనే భయం ఒకవైపు, బిడ్డ మానసిక స్థితి ఒకవైపు ఒత్తిడికి గురిచేయడంతో ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని తిరిగి ఆ బిడ్డ మీదే చూపించడంతో ఆ బిడ్డ మరింత బాధ పడుతుంది.
ఇటువంటి వాటిని డీల్ చెయ్యడానికి తల్లిందండ్రులకు సరయిన అవగాహన అవసరం. డిసెంబర్ 29, 2025 సోమవారం నుండి ప్రారంభమయ్యే #పేరెంటింగ్ ప్రోగ్రాం గత ప్రోగ్రాంల లాగానే వారానికి 5 రోజులు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు 20 రోజులు కొనసాగుతుంది.
ఇది పూర్తిగా ఆన్లైన్ ప్రోగ్రాం. శని, ఆదివారాలతో పాటు నేషనల్ హాలీడేస్ నాడు సెలవు ఉంటుంది. ఈ ప్రోగ్రాం 20 రోజులు, 40 గంటల కొరకు డిజైన్ చేయబడినది. ఎవరయినా ఇతర కారణాల వలన ఏదయినా సెషన్ హాజరు కాలేక పోతే మరోసారి ఈ ప్రోగ్రాం నడుస్తున్నపుడు వారికి ఆ సెషన్స్ వరకు అనుమతిని ఇవ్వడం జరుగుతుంది. ఇతర వివరాలకు 9246165165 నెంబర్ కు వాట్సాప్ చెయ్యడం ద్వారా తెలుసుకోవచ్చు.
09.12.2025
15/05/2025
https://youtube.com/live/VJRWKJFH4BY
#AskHR 031 | నువ్వు కష్టాలలో ఉన్నపుడు ఎదుటి వారి వినికిడి తగ్గుతుంది | Hari Raghav | Square Talks
15/04/2025
https://youtube.com/live/a7UGhhlyS_0
#AskHR | Episode - 006 | 15.04.2025 | Hari Raghav | Square Talks
12/04/2025
ప్రతీ రోజు మధ్యాహ్నం 3:30 నుండి 4:00 గంటల వరకు స్క్వేర్ టాక్స్ ఛానల్‌లో లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆనాటి ముఖ్య అంశాలపై విశ్లేషణ ఇవ్వబడుతుంది తరువాత కాలర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడతాయి. ప్రశ్నలు అడగాలనుకునే వారు 9246 165 165 నంబర్‌కు 3:40 నుండి నేరుగా కాల్ చేసి అడగవచ్చు.
గతంలో వాట్సాప్ కాల్స్ మాత్రమే స్వీకరించేవారు. అయితే, అందులో ఉన్న సమస్యల కారణంగా కాలర్ల అభ్యర్థన మేరకు ఇప్పుడు డైరెక్ట్ కాల్స్ స్వీకరించడం జరుగుతుంది. సమయం తక్కువగా ఉండటం మరియు ఎక్కువ కాల్స్ వస్తుండటం వలన, ప్రశ్నలు అడగాలనుకునే వారు నమస్తే, గుడ్ ఈవెనింగ్ వంటి సంభాషణలు లేకుండా నేరుగా మరియు క్లుప్తంగా తమ ప్రశ్నను అడగవలసినదిగా కోరడమైనది. ఇబ్బంది లేనివారు తమ వివరాలను కూడా క్లుప్తంగా తెలియజేసినట్లయితే సమాధానాలు ఇవ్వడానికి సులభం అవుతుంది.
https://youtube.com/live/W3KEaIlZBKI
12.04.2025
#AskHR 004 | తెలంగాణలో త్వరలో భూకంపం | Hari Raghav | Square Talks
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Telephone
Website
Address
Hyderabad
500029
Opening Hours
| Tuesday | 10am - 2pm |
| Wednesday | 10am - 2pm |
| Thursday | 10am - 2pm |
| Friday | 10am - 2pm |
| Saturday | 10am - 2pm |