T M R Production's
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from T M R Production's, Community Organization, Cherlapally, Hyderabad.
29/05/2020
ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని ఏ ఎస్ రావు నగర్ డివిజన్ పరిధి లో భవాని నగర్ రోడ్ నం. 2N లో శానిటైజషన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసైనికులు అద్దేపల్లి శ్రీనివాస్, రాగం విజయ్ నాయుడు, కావురా జనసేన సోల్జర్స్ ప్రెసిడెంట్ నిహారిక వైస్ ప్రెసిడెంట్ సుబ్రమణ్య భరత్ , జాయింట్ సెక్రటరీ సూర్య తోరం పాల్గొన్నారు
శానిటైజషన్ అవసరం ఉంది అని ఒక ఫోన్ చెయ్యగానే అక్క నేను రేపు ఉదయాన్నే వచ్చేస్తాను అని వెంటనే స్పందించి శానిటైజషన్ కిట్ తో వచ్చిన అద్దేపల్లి శ్రీనివాస్ కు ధన్యవాదాలు.
~ నీహారీక
కాప్రా జనసేన సోల్జర్స్
జనసేన పార్టీ కార్యలయం
కాప్రా సర్కిల్ - ఉప్పల్ నియోజకవర్గం
తెలంగాణ
https://youtu.be/eWl4NDPSNlk
02/03/2018
our upcoming project motion poster will be released by actor LoBo this saturday (march3)...
27/02/2018
Here is our 1st poster of .. Which is based on true love story..The video will be out very soon... stay Tuned
Produced by : T M R Productions
Direction : Surya Torams
Cast : Vijay Ragam, swecha vutukuri
Music : V Abhinav
Singer : Vamsi akumarthi
choreography : Sai krishna & Rajendra Raj
Dop : Rakesh RClikz
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Cherlapally
Hyderabad
501301