Siva Tech Blog
siva tech blog all about internet & Technology
03/12/2021
మీకు ఏదయినా బిజినెస్ ,వెబ్ సైట్ పెట్టె ఆలోచన ఉంటె https://bit.ly/3hUnEdi
తప్పకుండా ఈ ఆఫర్ల టైం లో hosting కొన్నుకోండి. మంచి అమౌంట్ సేవ్ చేసుకుంటారు…నేనయితే ఈ ఆఫర్ల కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే దీని విలువ నాకు తెలుసు కాబట్టి. బ్లాగ్గింగ్ మొదలుపెడదాము అనుకునే వారికి మరియు బ్లాగ్గింగ్ చేస్తున్న వారికి . వెబ్ సైట్ డొమైన్ ,వెబ్ సర్వర్ కావలి అనుకునే వారికి . తక్కువ పెట్టుబడి తో మంచి వెబ్ సైట్ స్టార్ట్ చేద్దాము అనుకునే వారికి మంచి అవకాశం . https://bit.ly/3hUnEdi
ఇంటర్నెట్ మార్కెట్లో web hosting companies చాలానే ఉన్నాయి. అయితే మరి నేను ఏ కంపెనీలో కొనాలి?ఏం ఏం పరిగణలోకి తీసుకుని నేను వెబ్ hosting తీసుకోవాలి ?
వెబ్ సైట్ కి మంచి కంపెనీ నుండి హోస్టింగ్ (Hosting) తీసుకోవడం అవసరం . ఎందుకంటే మన వెబ్ సైట్ కి ఎక్కువ వ్యూస్ వస్తున్నపుడు ఆ ట్రాఫిక్ కి తట్టుకోగలిగే హోస్టింగ్ చాలా అవసరం.
కాబట్టి హోస్టింగ్ తీసుకునేటప్పుడు Speed, Bandwidth , Space అన్ని చూసుకుని బెస్ట్ హోస్టింగ్ తీసుకోవాలి. హోస్టింగ్ లో బ్లూ హోస్ట్ (Blue Host) కంపెనీ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఆఫర్ లో భాగంగా తక్కువ ధరకే Blue Host కంపెనీహోస్టింగ్ అందిస్తుంది. ఒకవేళ మీరు హోస్టింగ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి. >> https://bit.ly/3hUnEdi
Bluehost కూడా అఫీషియల్గా ప్రెస్ రికమెండ్ చేస్తున్న హోస్టింగ్ ప్రొవైడర్.
ఈ హోస్టింగ్ లో ఒక .com డొమైన్ సంవత్సరం పాటు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు.
బ్లూస్ లో అప్ టైం ,కస్టమర్ సపోర్ట్ కూడా బావుంటుంది.
పెద్ద blogger ఎక్కువగా రికమండ్ చేసే hostings లో ఇది కూడా ఒకటి. >> https://bit.ly/3hUnEdi
నేను నా కంపెనీ వెబ్ సైట్ , చాల క్లయింట్ వెబ్ సైట్ లు ఈ హోస్టింగ్ మీదే రన్ చేసేవాడిని. ప్రస్తుతం ఆఫర్ల సందర్బంగా 7౦% డిస్కౌంట్ ఇస్తున్నారు.. అంతే కాదు
*అంతే కాదు బ్లాగింగ్ కి వాడే వర్డుప్రెస్సు కూడా ఈ హోస్టింగ్ నే రికమెండ్ చేస్తుంది
*మీకు హోస్టింగ్ తో పాటు ఒక సవంత్సరం డొమైన్ కూడా ఫ్రీ గ ఇస్తారు .
*అలానే వెబ్ సైట్ కి సెక్యూరిటీ ఆయన SSL సర్టిఫికెట్ కూడా ఉచితంగా ఇస్తారు .
*అలానే మీరు ఒకే క్లిక్ తో వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేసుకోవచ్చు .
*24 /7 మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తారు . (Blue Host) https://bit.ly/3hUnEdi
ఒకవేళ మీరు హోస్టింగ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి హోస్టింగ్ తీసుకోండి నేను చెప్పిన డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ వస్తాయి మీకు . >> https://bit.ly/3hUnEdi
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hyderabad
500038