Devireddy Sudheer Reddy

Devireddy Sudheer Reddy

Share

This is the official page of Devireddy Sudheer Reddy, Chairman Musi Riverfront Development Corp.LTD. Devireddy Sudheer Reddy, Chairman MRDCL, MLA, LB Nagar

Photos from Devireddy Sudheer Reddy's post 23/05/2026

ఇందిరా పార్కు వద్ద సెంట్రింగ్ గుత్తేదారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాసయాదవ్ గారు,ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మరియు ఇతర నాయకులు.

23/05/2026

జంటనగరాల్లో తీవ్రమవుతున్న తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయం ఎదుట ఎల్‌బీనగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. ప్రజలకు నిరంతరాయంగా త్రాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Lal Bahadur Nagar
Hyderabad
500074