Wisdom Study Circle
We give coaching for Sub-Inspector, Police Constable,Group-4,VRO,Excise Constable and all University
01/11/2019
*ఉచిత శిక్షణ తరగతులను వినియోగించుకోవాలని గోడపత్రిని ఆవిష్కరించిన--- రాజ్యసభ సభ్యులు, కేంద్ర డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీ కాంతారావు.*
డిఫెన్స్ అంటే దేశ సేవ అని దేశ రక్షణ పాలుపంచుకోవలనే దృఢనిశ్చయం ఉన్న రెండు రాష్ట్రాల యువకులకు అన్ని వర్గాల వారికి ఉచిత శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశం తో నిర్వహించబోయే ఒక సంవత్సరం ఉచిత శిక్షణ గోడ పత్రిని ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు కేంద్ర డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యులు, మాజీ ఆర్మీ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు గారు. నమ్మకంతో ఈ డిఫెన్స్ అకాడెమీ లో చేరి ఉచిత శిక్షణ వినియోగించుకోవలని దేశ రక్షణ బాధ్యత అనేది మనకు జన్మనిచ్చిన తల్లికి సేవ చేయడం అని, విస్డం స్టడీ సర్కిల్ డిఫెన్స్ అకాడెమీ వారు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, NDA తో పాటు అన్ని కేంద్ర సర్వీసులకు శిక్షణ ఇవ్వటం చాలా అభినందించాల్సిన విషయం అని వీటితో పాటు ఒక సంవత్సరం శిక్షణ అనేది ఒక మహాయుద్దం అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గా వీరు నిర్వహించే ఈ ఉచిత శిక్షణ విజయవంతం అవుతుంది అని పేర్కొన్నారు.
అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నా విస్డం ఇన్స్టిట్యూట్ కరీంనగర్ డైరెక్టర్ చుక్క శ్రీనివాస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, NDA, CISF, SSC అన్ని రక్షణ విభాగాలకు ఉచిత శిక్షణ ఇస్తాం అని అలాగే ఉచితం జిమ్ సౌకర్యం, ఉచితంగా T-షర్ట్స్, స్పోర్ట్ షూస్,ఉచితంగా గ్రౌండ్ క్లాసు రూమ్ శిక్షణ, ఉచితంగా ప్రతి వారం గ్రాండ్ టెస్టులు, ఉచితంగా డిజిటల్ మోడ్ లో తరగతులు, ప్రతి వారం దేశ భక్తి, మొటివేషన్ మూవీస్,ఉచితంగా వైద్య పరీక్షలు--మెడికల్ లో ప్రాబ్లమ్ ఉండకుండా ప్రతి నెల కంటి పరీక్షలు, ఫుల్ బాడీ చెకప్ నిర్వహించబడును, మరియు,ఉచితంగా SSC /Inter అర్హత గల అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వబడును అని పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విస్డం ఇన్స్టిట్యూట్స్ ఛైర్మన్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ గా ఉచిత శిక్షణ తరగతులు ప్లాన్ చేసాం. తెలంగాణ మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాల నుండి విశేష స్పందన వస్తుంది. ఇది ఎటువంటి గోల్ మాల్ వ్యవహారం కాదు. నమ్మకం తో రండి విస్డం అంటే విజ్ఞానం అని ఆ విజ్ఞానం మీకు పంచి ఉద్యోగులుగా తీర్చిదిద్దాడమే మా లక్ష్యం అని, ఈ నెల 5వ తేదీ లోపు కరీంనగర్ లోని RTC వర్కుషాప్ దగ్గర లోని బ్రాంచి లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు అని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 9493890140 కి కాల్ చేయగలరు.
🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓
*🇮🇳💐ONE YEAR FREE Coaching💐🇮🇳*
*మేము ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ గా ఉచిత శిక్షణ తరగతులు ప్లాన్ చేసాం... తెలంగాణ మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాల నుండి విశేష స్పందన వస్తుంది... ఇది ఎటువంటి గోల్ మాల్ వ్యవహారం కాదు... నమ్మకం తో రండి విస్డం అంటే విజ్ఞానం ఆ విజ్ఞానం మీకు పంచి ఉద్యోగులుగా తీర్చిదిద్దాడమే మా లక్ష్యం...*
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వలోని అన్ని రక్షణ శాఖలకు
🙏 *పూర్తిగా చదివి మీ వంతు పేద విద్యార్థులకు షేర్ చేయండి.....* 🙏
*🇮🇳📜ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, NDA, CISF, SSC అన్ని రక్షణ విభాగాలకు📜🇮🇳*
👉 *ఉచితం 1⃣YEAR జాబ్ గ్యారెంటీ కోచింగ్ ఇవ్వబడును...*
💐మన ఇన్స్టిట్యూట్ ప్రత్యేకతలు💐:
👉 *🏋ఉచితం జిమ్ సౌకర్యం🏋*
👉 *🎽ఉచితంగా T-షర్ట్స్, స్పోర్ట్ షూస్ 👟ఇవ్వబడును*
👉 *🏃ఉచితంగా గ్రౌండ్+ క్లాసు రూమ్📚 శిక్షణ*
👉 *📝ఉచితంగా ప్రతి వారం గ్రాండ్ టెస్టులు*
👉 *📽ఉచితంగా డిజిటల్ మోడ్ లో తరగతులు*
👉 *ప్రతి వారం దేశ భక్తి, మొటివేషన్ మూవీస్🎞*
👉 *👨⚕ఉచితంగా వైద్య పరీక్షలు--మెడికల్ లో ప్రాబ్లమ్ ఉండకుండా ప్రతి నెల కంటి పరీక్షలు, ఫుల్ బాడీ చెకప్ నిర్వహించబడును👨⚕*
👉 *🙋♂ఉచితంగా SSC /Inter అర్హత గల అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ📰*
👉 *🖥ఉచితం స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా అందించబడును.🧮*
*అర్హత SSC/Inter , 17- 23yr*
*రిజిస్ట్రేషన్ Last Date Nov 5th, Call :9493890140*
హాస్టల్ సదుపాయం కలదు.
*డైరెక్టర్ చుక్క శ్రీనివాస్ గారు*
*MA, PGDRD,M.Sc*
*Indira Gandhi National Awardee*
*🇮🇳WISDOM Study Circle & Defence Academy🇮🇳*
*Karimnagar, Opp. RTC Workshop*
*🙏🙏ఇది ప్రతి నిరుపేద విద్యార్థికి అందేలా మీకు తెలిసిన అన్ని గ్రూపులకు షేర్ చేయండి...🙏🙏 ఆర్మీ శిక్షణ అంటే లక్షల 🇮🇳రూపాయల ఫీజు కాదు... దేశ సేవ దేశ భక్తి అని నిరూపించండి...🇮🇳*
🙋♂నా వంతుగా 🇮🇳నా దేశం కోసం నేను షేర్ చేస్తున్న మీరు కూడా చేయండి.... జై హింద్
*ONE YEAR FREE Coaching*
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వలోనిఅన్ని రక్షణ శాఖలకు
🙏పూర్తిగా చదివి మీ వంతు పేద విద్యార్థులకు షేర్ చేయండి......🙏
*SSC పాస్, ఇంటర్ ఫెయిల్ లేదా పాస్ ఐ ఉన్నారా... డిగ్రీ చేస్తూ ఉన్నారా మీ చదువుకు ఎటువంటి ఆటంకము కలగకుండా మీకు ఉచిత శిక్షణ అందించబడును... అలాగే 10th పాస్ ఐన వారికి ఇంటర్ ఫెయిల్ ఐన వారికి పై చదువు మేము పంపిస్తాం..... ఇవన్నీ తో పాటు మీకు కేవలం ఒకే ఒక సంవత్సరంలో జాబ్ గ్యారెంటీ కోచింగ్ ఇవ్వబడును...*
*ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, CISF, SSC*
👉 *ఉచితం ఒక సంవత్సరం కోచింగ్ ఇవ్వబడును.. జాబ్ గ్యారెంటీ కోచింగ్..*
మన ఇన్స్టిట్యూట్ ప్రత్యేకతలు:
👉 *ఉచితం జిమ్ సౌకర్యం*
👉 *ఉచితంగా T-షర్ట్స్, స్పోర్ట్ షూస్ ఇవ్వబడును*
👉 *ఉచితంగా గ్రౌండ్+ క్లాసు రూమ్ శిక్షణ*
👉 *ఉచితంగా ప్రతి వారం గ్రాండ్ టెస్టులు*
👉 *ఉచితంగా డిజిటల్ మోడ్ లో తరగతులు*
👉 *ప్రతి వారం దేశ భక్తి, మొటివేషన్ మూవీస్*
👉 *ఉచితంగా వైద్య పరీక్షలు--మెడికల్ లో ప్రాబ్లమ్ ఉండకుండా ప్రతి నెల కంటి పరీక్షలు, ఫుల్ బాడీ చెకప్ నిర్వహించబడును*
👉 *ఉచితంగా SSC /Inter అర్హత గల అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ*
*SSC/Inter పూర్తి చేసి 17 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి విద్యార్థి చేరవచ్చు*
*ఆసక్తి ఉన్నవారు నేరుగా స్టడీ సర్కిల్ లో మీ పేరును ఈ Nov 2nd లోపు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు... 9493890140/ 9704061782*
హాస్టల్ సదుపాయం కలదు.
*డైరెక్టర్ చుక్క శ్రీనివాస్ గారు*
*MA, PGDRD,M.Sc*
*Indira Gandhi National Awardee*
*🇮🇳Note: నేను డైరెక్టర్ గా మా సంస్థ తరుపున మేము హామీ ఇస్తున్నాం, అన్ని ఇన్స్టిట్యూట్స్ మాదిరిగా మొదటి ఉచితం అని, తర్వాత స్కిములు అని ఉద్యోగం వచ్చినాక డబ్బులు అని అడగటం ఉండదు... నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వాలనే ఆశయంతో మా వంతుగా మేము విద్యను అందిస్తున్నాం... నమ్మకం తో చేరండి... విజేతలుగా వెళ్ళండి...🇮🇳*
*WISDOM Study Circle*
*Defence Academy*
*Karimnagar, Opp. RTC Workshop*
*Jagital Opp. Old Bus stand*
*ఇది ప్రతి నిరుపేద విద్యార్థికి అందేలా మీకు తెలిసిన అన్ని గ్రూపులకు షేర్ చేయండి... ఆర్మీ శిక్షణ అంటే లక్షల రూపాయల ఫీజు కాదు... దేశ సేవ దేశ భక్తి అని నిరూపించండి...*
🇮🇳🇮🇳🇮🇳నా వంతుగా నా దేశం కోసం నేను షేర్ చేస్తున్న మీరు కూడా చేయండి.... జై హింద్ 🇮🇳🇮🇳
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Opposite Old Bustand, Beside Of Muncipal Office
Jagtial
505327