Ramchandra Reddy T

Ramchandra Reddy T

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ramchandra Reddy T, Political Candidate, BESIDE KDCC BANK JAGTIAL, Jagtial.

11/03/2025

జగిత్యాల రూరల్ చల్లల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా చెల్గల్ నరసింహ స్వామి ఆలయంలో పూజలలో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు తటిపర్తి రామచంద్ర రెడ్డి గారు.

Photos from Ramchandra Reddy T's post 14/11/2024

చిల్డ్రన్స్ డే సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి వేషధారణ...

జగిత్యాల పట్టణంలోని బచ్పన్ స్కూల్ లో ముంజాల రఘువీర్ గౌడ్ కుమారుడు U కేజీ చిన్నారి వేదన్ష్ చిల్డ్రన్స్ డే వేడుకలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి వేషధారణ ప్రదర్శన ఉండగా గురువారం ఉదయం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నివాసంలో వేదన్ష్ కలసి తన వేషధారణ గురించి వివరించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మరియు రామచంద్ర రెడ్డి గారిని కలిసి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

Want your public figure to be the top-listed Public Figure in Jagtial?
Click here to claim your Sponsored Listing.

Website

Address


BESIDE KDCC BANK JAGTIAL
Jagtial
505327