Public Interest Litigation
To Support / Raise "Public Interest Litigation " Against Corruption / Human Rights / Any Kind Of Viol
02/12/2016
___________________/\___________________
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ , సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. అని చదువుకున్నాం :)
భూమి చుట్టూ చంద్రుడు మరియూ శాటిలైట్లు తిరుగుతున్నాయి. అనీ చదువుకున్నాం :D
భూమి మీద పుడితే కరెన్సీ నోటు కోసం, ఏ.టీ.ఎం చుట్టూ తిరగాలి. అని మాత్రం చదువుకోలేదు :(
___________________/\___________________
బ్యాంకుల మీదా, బడా బాబుల మీదా ఎలగూ కేసులు పెట్టలేం. (y)
స్వైపింగి మిషన్ లేదన్నాడని రైల్వే కౌంటరోడి మీదా ...
ఐఎంటీఎస్ చేస్తానంటే వద్దన్నాడని పాన్ షాపోడి మీదా ...
ఇలా ఎంత మంది మీద కేసులు పెడతాం చెప్పండి ?
మోడీ గారూ !
మా దుంపల బడి పంతులు గారి మీద కేసెట్టొచ్చా ?
మరేం లేదూ !
___________________/\___________________
పట్టుమని పదిహేను మైళ్ళ విస్తీర్ణం కూడా లేని ఊళ్ళో,
పనిగట్టుకు పాతిక మైళ్ళు ( 2 లీ పెట్రోల్ తగలేసి )
వీది కుక్కలు వెంట పడి తరుముతున్నా పట్టించుకోకుండా ...
పిచ్చి కుక్కలా తిరగాల్సొచ్చింది మరి.
ఒకే ఒక్క రెండు వేల నోటు కోసం :p
___________________/\___________________
కిఁఁఁకిఁఁఁకిఁఁఁ
@
01/08/2016
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Website
Address
Kakinada
Opening Hours
| 8am - 8pm |