RTI RAM
For More Information about RTI ACT - 2005
Please subscribe RTI ACT MEDIA Official youtube channel.
12/04/2026
లక్షకు పైగా ఆవులకు 56 రకాల ఆహార పదార్థాలు, పండ్లను నైవేద్యంగా sసమర్పించిన అనంత్ అంబానీ
09/04/2026
10/01/2026
కృష్ణాజిల్లా పోలీస్ శాఖ CSR FUND ద్వారా 9 నూతన బొలెరో వాహనాలను బహుకరించిన లిఖిత ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.
పోలీస్ శాఖ యొక్క పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి నూతన వాహనాలు అందించిన లిఖిత ఇన్ఫ్రా వారికి కృష్ణా జిల్లా పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేసిన ఏలూరు రేంజ్ ఐజిపి గారు, జిల్లా ఎస్పీ గారు.
నూతన వాహనాలను జండా ఊపి ప్రారంభించిన ఐ జి పి గారు, అవనిగడ్డ MLA బుద్ధ ప్రసాద్ గారు, పెడన MLA కాగిత కృష్ణ ప్రసాద్ గారు, ఎస్పీ గారు.
కృష్ణా జిల్లా పోలీస్ శాఖకు వాహనాల అవసరతను గుర్తించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ద్వారా లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు 9 నూతన బొలెరో వాహనాలను అందించగా వాటిని ఈరోజు ఏలూరు రేంజ్ IGP శ్రీ జి.వి.జి అశోక్ కుమార్, ఐపీఎస్., గారు, జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారు, అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్ గారు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారితో కలిసి జండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
▪️కృష్ణా జిల్లా పోలీస్ శాఖకు మొత్తం 13 వాహనాలను సి ఎస్ ఆర్ ఫండ్ ద్వారా అందజేయడం జరిగింది వీటిలో అవనిగడ్డ సబ్ డివిజన్ కు నాలుగు వాహనాలను గతంలో అందజేయగా, మిగిలిన 9 వాహనాలను ఈరోజు అందజేయడం జరిగింది. ఇప్పటివరకు కృష్ణాజిల్లా పోలీస్ శాఖకు మొత్తం 13 వాహనాలను అందజేయడం జరిగింది. దాతలైన లికిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గొట్టిపాటి శ్రీనివాసరావు గారిని సత్కరించి, కృష్ణా జిల్లా పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
IGP గారు మాట్లాడుతూ..
▪️మారుతున్న కాలానికి అనుగుణంగా అదునాతన సాంకేతికతో కూడిన వాహనాలు పోలీస్ శాఖకు ఎంతో అవసరమని,పోలీస్ శాఖలో ఉన్న అవసరతలను గుర్తించి ఇలా దాతలు ముందుకు వచ్చి చేసిన సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ వాహనాలన్నిటిని అవనిగడ్డ సబ్ డివిజన్ లోని పలు పోలీస్ స్టేషన్లకు, పెడన రూరల్ ps కేటాయించడం జరుగుతుందన్నారు.
ఈ వాహనాలకు పోలీస్ శాఖ వెచ్చించే ఆదాయాన్ని పోలీస్ సిబ్బంది యొక్క సంక్షేమానికి వినియోగించుకునే వీలు కలుగుతుందని తెలిపారు. తద్వారా సిబ్బంది యొక్క అవసరతలను తీర్చడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు.
శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, ప్రజా రక్షణకు , నిరంతరం విధులు నిర్వహిస్తు, ప్రజలను సురక్షితంగా ఉంచడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న కృష్ణాజిల్లా పోలీస్ శాఖకు నూతన వాహనాలను అందజేసి పోలీస్ సేవలను ప్రజలకు చేరువ చేయడానికి అధునాతన వాహనాలు ఎంతో అవసరమని, ఈ కొత్త వాహనాలు వారి విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడతుందని తెలియజేసారు.
Andhra Pradesh Police
26/11/2025
Shout out to my newest followers! Excited to have you onboard! Surendar Ramineni, సుబ్రమణ్యం జోగి
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
House Number : 3-119, PANDURU, VALAVALA VARI Street, Near PERUMAL STAMBAM
Kakinada
533005
Opening Hours
| Monday | 10am - 6pm |
| Tuesday | 10am - 6pm |
| Wednesday | 10am - 6pm |
| Thursday | 10am - 6pm |
| Friday | 10am - 6pm |
| Saturday | 10am - 6pm |