Director

Director

Share

Manasu ఆడే ఆట

01/01/2023

గతం తిరిగిరానిది, భవిష్యత్తు ఊహకు అందనిది, కేవలం ప్రస్తుతం ప్రస్తుతమే మన చేతిలో ఉంది so keep smiling n Happy New year ✍🏿 తేనె సుధీర్

17/12/2022

ఎవరిలో ఎంత విషయము ఉందనేది ఎవరికి వారే నిరూపించుకోవాలి,ఎవరో వచ్చి మనల్ని ఉద్దరిస్తారని చూస్తే మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం ✍🏿 తేనె సుధీర్

17/12/2022

నిజం కన్నా అనుమానం బలమైంది........😒✍🏿 తేనె సుధీర్

07/12/2022

వాస్తవం విలువ తెలియని మూర్ఖపు జీవితం మీది, వాస్తవం విలువ తెలిసే సమయానికి మీది అనుకునేది ఏది మీ చేతుల్లో ఉండదు అది మీ కర్మ సిద్ధాంతం అనుభవించక తప్పదు

07/12/2022

కట్టిన నిమిషమున కరిగిన క్షణం ఉంటుంది, కానీ కర్ర గాని కటిక రాయి నీ హృదయం

Want your business to be the top-listed Business in Kakinada?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Kakinada
50033