Scres Samalkot

Scres Samalkot

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Scres Samalkot, Government Organization, Madhavapatnam, Kakinada.

24/06/2015

రైల్వే లో ఉద్యోగం పొందడం ఎలా ?
త్వరలో రైల్వే 60000 ఖాళీలను బర్తి చేయబోతుంది ఈ ఖాళీలు భారతదేశం అన్ని జోన్స్ ల తో కలిపి ఉన్నాయ్ ......కావున..... మీకోసం ...ఈ ఆదివారం స్పెషల్ స్టోరి ....
ప్రస్తుతం రైల్వే లో ఒక సరి కొత్త పద్దతి రాబోతుంది దేశం మొత్తం అన్ని రైల్వే జోన్స్ online చెయ్యడం జరిగింది .అంతే కాకుండా ఎగ్జామ్స్ కూడా online పెట్టె అవకాసం ఉంది .ఇలా చెయ్యడం వల్ల
question paper లీక్ అవ్వదు దేశం లో ఇప్పటికే చాల రైల్వే ఎగ్జామ్స్ question paper లీక్ అవ్వడం జరిగింది అంతే కాక result రావడం లో కూడా జాప్యం జరుగుతుండడం తో రైల్వే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు .
మరి రైల్వే notifications ఎప్పుడు వస్తాయి ?
రైల్వే లో ప్రస్తుతం online అప్లికేషను ప్రాసెస్ జరుగుతుంది కావున మొత్తం పూర్తి ఐన తరువాత దేశం మొత్తం ఒకేసారి notifications వస్తాయి .ఇంతకు ముందు మాదిరి రెండు లేదా మూడు boards అప్లై చెయ్యడానికి కుదరదు.ఒకే బోర్డు రాయాలి ఒకే బోర్డు కు అప్లై చెయ్యాలి .online లో exam పెట్టడం వల్ల రిజల్ట్స్ ఒక వారం లో వచ్చే అవకాసం ఉంది ఇంతకు ముందు మాదిరి ఏడాది పట్టదు .అంత మూడు నెలల్లో
పూర్తి అవుతుంది .కావున ప్రతి ఒక్క విద్యార్ధి ఇప్పటినుంచే కష్టపడితే రైల్వే ఉద్యోగం మీదే notifications జూలై నుండి మొదలవుతాయి ..
------------------------------------------------------------------------------------------
అసలు రైల్వే ఎలాంటి ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది ?
రైల్వే లో రెండు రకాల boards ఉన్నాయ్
అవి :
1. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ( R R B )
2. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ( R R C )
గ్రూప్ A జాబ్స్ ను UPSC నిర్వహిస్తుంది.
గ్రూప్ B జాబ్స్ ను SSC కండక్ట్ చేస్తుంది .
గ్రూప్ C జాబ్స్ ను RRB నిర్వహిస్తుంది.
గ్రూప్ D జాబ్స్ ను RRC కండక్ట్ చేస్తుంది .
---------------------------------------------------------------------------------------------
గ్రూప్ D గ్రూప్ C జాబ్స్ అంటే ఏమిటి ఎలాంటి POSTS ఉంటాయి ?
గ్రూప్ D జాబ్స్ అంటే ట్రాక్ మెన్ హేల్పెర్ సఫివాల ప్యూను పాయింట్స్ మాన్ ఇలాంటి జాబ్స్ ఉంటాయి
గ్రూప్ c జాబ్స్ అంటే టికెట్ కలెక్టర్ స్టేషన్ మేనేజర్ గూడ్స్ గార్డ్ అసిస్టెంట్ లోకో పైలట్ మరియు జూనియర్ ఇంజనీరు సెక్షన్ ఇంజనీరు ఇలా మొదలైనవి ...ఇంకా ఉన్నాయ్ .
---------------------------------------------------------------------------------------------------
ఏ ఉద్యోగానికి ఎలాంటి అర్హత ఉండాలి ?
గ్రూప్ D జాబ్స్ కు 10 th పాసై ఉండాలి .18 years పూర్తి అవ్వాలి written exam మరియు PET టెస్ట్ ఉంటుంది .రన్నింగ్ ఉంటుంది .
I T I వాళ్ళకు ఉద్యోగం ....అసిస్టెంట్ లోకో పైలట్ మరియు TECHNICIANS జాబ్స్ ELGIBLE అవతారు .
ఇంటర్ విద్య అర్హతతో ఉద్యోగం :
----------------------------------
ఇంటర్ MPC చేసిన వాళ్ళు TECHNICIANS జాబ్స్ ELGIBLE అవుతారు .మరియా టికెట్ కలెక్టర్ జాబ్స్ కూడా ELGIBLE అవుతారు .TC టికెట్ కలెక్టర్ జాబ్స్ కు ఇంటర్ పాసై ఉండాలి
డిప్లొమా వాళ్ళు జూనియర్ ఇంజనీరు మరియు అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ కు ELGIBLE అవుతారు
B -TECH విద్యార్థులు సీనియర్ ఇంజనీరు మరియు అసిస్టెంట్ లోకో పైలట్ మరియు అన్ని డిగ్రీ అర్హత కల ఎగ్జామ్స్ కు ELGIBLE అవుతారు .
డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు :
---------------------------
అసిస్టెంట్ స్టేషన్ మేనేజెర్ గూడ్స్ గార్డ్ కమర్షియల్ APPRENTIES మొదలైన జాబ్స్ ఉన్నాయ్ .
మరింత సమాచారం కోసం వచ్చే వారం వరకు ఆగాల్సిందే .........
--------------------------------------------------------------------------------------------------------
ఇంత సమాచారాన్ని మీకు నేను అందిస్తున్న కదా మరి ఈ పోస్టింగ్ కు LIKE కొట్టండి ......
ఈ సమాచారాన్ని మీ తోటి మిత్రులు ల కు పంచుకోండి షేర్ చెయ్యండి .....
వచ్చే వారం విశేషాలు ...హై లెట్స్ ...
ఏ పోస్ట్ లు ఎన్ని ఖాళీలు ఉన్నాయ్ ?
జీతాలు అలవెన్స్ లు ?
మెడికల్ టెస్ట్ లు గురించి ?
రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి ?
సిలబస్ ఏమిటి మరియు ఎలా చదవాలి ?
గురించి చర్చించుకుందాం ....
ఓకే అందరు హ్యాపీ గ ఉండండి బాగా చదవండి ఏమి డౌట్స్ ఉన్న నన్ను అడగండి ....

Photos from Scres Samalkot's post 29/03/2015
Want your organization to be the top-listed Government Service in Kakinada?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Madhavapatnam
Kakinada
533005

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 10pm