AnjanKumar Vydhula
𝐏𝐫𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭 – 𝐃𝐂𝐂 𝐊𝐚𝐫𝐢𝐦𝐧𝐚𝐠𝐚𝐫 𝐂𝐨𝐫𝐩𝐨𝐫𝐚𝐭𝐢𝐨𝐧
𝐂𝐨𝐫𝐩𝐨𝐫𝐚𝐭𝐨𝐫 – 𝐊𝐚𝐫𝐢𝐦𝐧𝐚𝐠𝐚𝐫 𝐌𝐮𝐧𝐢𝐜𝐢𝐩𝐚𝐥 𝐂𝐨𝐫𝐩𝐨𝐫𝐚𝐭𝐢𝐨𝐧
08/06/2026
పెరిగిన ఎల్‌పీజీ ధరలపై కాంగ్రెస్ నిరసన
కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా *వంట వార్పు ప్రదర్శన*తో కాంగ్రెస్ భారీ ధర్నా.
ఎన్నికలు అయిపోగానే ధరలు పెంచుతారని రాహుల్ గాంధీ గారు చెప్పారు. మోదీ ప్రభుత్వం పేదలను నట్టేట ముంచుతోంది. వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలి
– కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ గారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మరియు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ గారితో పాటుగా
మహిళా కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, అన్ని విభాగాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
–Admin Post
04/06/2026
Heartiest Birthday Wishes to CWC Special Invitee and Former MLA of Kalwakurthi, Challa Vamshi Chand Reddy Garu. Wishing you good health, happiness, and continued success in serving the people.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
3-6-76, Adarshnagar
Karimnagar
505001