Chalanam
Hi
25/10/2025
సాయుధ పోరాట విరమణ లో ఆశన్న l వీడియో రిలీజ్ l Chalanam TV Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
23/09/2014
మరింత తగ్గిన పసిడి పసిడి ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అంతకంతకు పడిపోవడంతో దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర మరో రూ.120 తగ్గి రూ.26,850కి చేరుకుంది. గడిచిన మూడు రోజుల్లో పసిడి ధర సుమారు రూ.400 మేర తగ్గింది. గ్లోబల్ మార్కెట్లకు తోడు దేశవ్యాప్తంగా అమ్మకాలు నీరసించడంతో అతి విలువైన లోహం ధర ఎనిమిది నెలల కనిష్ఠస్థాయికి జారుకుంది. పసిడికి తోడు వెండి ధరలు మరింత క్షీణించాయి. కిలో ధర రూ.375 మేర పడిపోయి రూ.39,250 వద్ద స్థిరపడింది.
gold పారిశ్రామిక రంగం నుంచి వెండికి డిమాండ్ తగ్గిపోవడంతో గడిచిన ఐదు రోజులుగా ధరలు తగ్గడానికి కారణమవుతున్నాయని బంగారం విక్రయదారు తెలిపారు. ప్రస్తుత సీజన్‌లో కొనుగోలు చేయడం అంత శుభకరం కాదని వినియోగదారులు భావించడంతో అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. అమెరికా బులియన్ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 0.60 సెంట్లు తగ్గి 1,208.40 డాలర్ల వద్ద ముగిసింది. దీంతోపాటు వెండి కూడా 0.3 శాతం క్షీణించి 17.78 డాలర్లు పలికింది.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Karimnagar
505001