Shekhar Rao Yadagiri

Shekhar Rao Yadagiri

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shekhar Rao Yadagiri, Politician, Karimnagar.

06/04/2025

శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

శ్రీరాముని ఆశీస్సులతో మీ కుటుంబంలో సుఖం, శాంతి, ఆనందం నెలకొనాలి.
- యాదగిరి శేఖర్ రావు గారు

14/03/2025
27/02/2025

ప్రతి ఓటును గౌరవంగా స్వీకరిస్తూ… ధన్యవాదాలు!

ఈరోజు జరిగిన ఎన్నికల్లో నాకు మద్దతుగా మీ అమూల్యమైన ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ నమ్మకం, మీ విశ్వాసం నాకు మరింత బలాన్నిస్తోంది.
పట్టభద్రుల భవిష్యత్తు కోసం నా పోరాటం కొనసాగుతుంది.

మీ మద్దతు ఎల్లప్పుడూ అలా కొనసాగుతుందని ఆశిస్తున్నాను!

#ధన్యవాదాలు

27/02/2025

ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు!

27/02/2025

26/02/2025

📢 ఎం చేశా - ఇంకా ఏమి చేస్తా! 📢

🎓 పట్టభద్రుల హక్కుల కోసం నిరంతరం నా పోరాటం
✅ ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సాయం - 200 కోట్ల ప్రోత్సాహక పథకం
✅ నెలకు రూ. 2000 స్టైఫెండ్, 25 KG బియ్యం పంపిణీ
✅ NIOS ద్వారా DLED కోర్సు అమలు

💪 నేను హామీ ఇస్తున్నా…
1️⃣ సమాన వేతనం, సమాన ఉద్యోగ భద్రత
2️⃣ నియామకాలు, బదిలీలు పారదర్శకంగా
3️⃣ విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే విధానాలు
4️⃣ టియర్-2 పట్టణాల్లో పని అవకాశాలు, గ్రామీణ అభివృద్ధి కేంద్రాలు

🗳️ మీ మొదటి (1) ప్రాధాన్యత ఓటు 47 - యాదగిరి శేఖర్ రావు గారికే!
మీ ఓటు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది!

#యాదగిరి_శేఖర్_రావు

Want your public figure to be the top-listed Public Figure in Karimnagar?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Karimnagar