AALAYA FOUNDATION

AALAYA FOUNDATION

Share

We strive to propagate the good and make lives of needy better through our educational, social work,

06/05/2026

#2019 లో వచ్చిన ఆరోగ్య సమస్యతో నా రెండు కాళ్లు దెబ్బతిన్నాయి. సర్జరీకి 10-12 లక్షల ఖర్చు అవసరమైన సమయంలో మా కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది.

ఆ సమయంలో P Narahari IAS గారిని సంప్రదించగా, వారు వెంటనే స్పందించి చికిత్స అందేలా సహాయం చేశారు.

ఈరోజు నేను హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నరహరి గారే.

వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏

ప్రేమ్ కుమార్ ( )

14/04/2026

“Educate. Agitate. Organize. ✊
Jai Bhim 💙”

02/04/2026

, కు చెందిన రేణికుంట రాయమల్లు ప్రమాదవశాత్తు తన కాలు కూలిపోగా కృత్రిమ కాలు కోసం సభ్యులు Keerthi Nagarjuna (Dy CEO, ఆలయ ఫౌండేషన్) ను సంప్రదించగా ఫౌండేషన్ మార్గదర్శకులు శ్రీ P Narahari IAS గారి చొరవతో హైదరాబాద్ సహకారంతో బాధితులకు ఉచితంగా కృత్రిమ కాళ్ళు అమర్చడం జరుగింది.
ఈ సహాయం చేసిన నరహరి గారికి బాధితులు కృతజ్ఞతలు తెలియ జేశారు.

Want your organization to be the top-listed Non Profit Organization in Karimnagar?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Karimnagar
505001