Vaddepally Rajeshwar Rao

Vaddepally Rajeshwar Rao

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vaddepally Rajeshwar Rao, Politician, Kukatpally.

Photos from Vaddepally Rajeshwar Rao's post 26/07/2023

కుటుంబ సమేతంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

Photos from Vaddepally Rajeshwar Rao's post 23/07/2023

భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పులిగోన శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అల్లాపూర్ డివిజన్ గాయత్రి నగర్ సీనియర్ సిటిజన్స్ కుమారస్వామి, భాస్కర్ మరియు కాలనీలోని ఇతర సీనియర్ సిటిజన్స్ తో నిర్వహించిన అల్పాహార సమావేశంలో వారి ఆహ్వానం మేరకు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, అనంతరం వారు మాట్లాడుతూ బిజెపిని పటిష్టంగా చేస్తూ పార్టీ యొక్క గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా అందరం కూడా సమిష్టిగా పనిచేసి కూకట్ పల్లి బిజెపి జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ పన్నాల హరీష్ రెడ్డి, కూకట్ పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మాధవరం కాంతారావు ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చరణ్, డివిజన్ అధ్యక్షులు విజయ్, ప్రధాన కార్యదర్శి బొంత హరికృష్ణ, కోశాధికారి సాయి చంద్, అభిషేక్, శ్రవణ్, కృష్ణ, సతీష్, రామకృష్ణ, భాను, శ్రీనివాస్, సుదర్శన్, రాజ్ కుమార్, రామ్మోహన్, మహదేవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

23/07/2023

భారత దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాలనే త్యాగం చేసి గొప్పవీరుడు
*శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి* జయంతి సందర్భంగా
ఘన నివాళి

Want your public figure to be the top-listed Public Figure in Kukatpally?
Click here to claim your Sponsored Listing.

Category

Culinary Team

Attire

Website

Address


Kukatpally
500 072,500 082