Know Our History

Know Our History

Share

The Aim of *KNOW OUR HISTORY* is To Educate Today's generation about our great Muslims History.

12/01/2026

*భారతీయ ముస్లిం లెజెండ్స్ 📕 పుస్తకాన్ని పరిచయం చేసిన సూఫీ ఇమ్రాన్*

11న జనవరి 2026, ఆదివారం ఉదయం 10గంటలకు గుంటూరులోని స్థానిక Know Our History ఆఫీసులో భారత దేశ అభివృద్ధిలో భాగమైన పలు రంగాలకు చెందిన ముస్లింల పాత్రను తెలిపే "భారతీయ ముస్లిం లెజెండ్స్" పుస్తకాన్ని Know Our History సంస్థ అధ్యక్షులు సూఫీ ఇమ్రాన్, అబ్దుల్ కరీం బేగ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మీర్జా హిదాయతుల్లా, మెహబూబ్ అలీ, షఫీ బేగ్, సభ్యులు నియాజ్ అహ్మద్, అర్షద్ అలీ తదితరులు పరిచయం చేసారు. ఈ పుస్తకం కావాలనుకునేవారు 9666297705 ఫోన్ చేయగలరని తెలిపారు.

అబ్దుల్ కరీం బేగ్
జనరల్ సెక్రటరీ - Know Our History సంస్థ

21/12/2025

ONE Day Islamic History Camp 🕌

Make Your Childrens… as Future Leaders of Society

All Details in the Poster 📄 👇👇

Register Now 📝
Guntur: 9666297705
Bapatla: 8019195074

Organising By
Know Our History

Want your organization to be the top-listed Non Profit Organization in Lucknow?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Lucknow