Bandi Rama Krishna

Bandi Rama Krishna

Share

Official Page of Sri Bandi Ramakrishna

Photos from Bandi Rama Krishna's post 06/07/2026

మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా ఏడవ రోజు విజయవంతంగా ముగిసింది.

04/07/2026

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదవాడి గుండె చప్పుడు,
దళారుల పాలిటి సింహస్వప్నం, బెజవాడ బెబ్బులి, కీర్తిశేషులు
వంగవీటి మోహనరంగా గారి జయంతి
సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు

Photos from Bandi Rama Krishna's post 02/07/2026

మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా మూడవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది.

అడ్రస్ : RK మెస్ ఫంక్షన్ హాల్, బాచుపేట, మచిలీపట్నం

30/06/2026

మచిలీపట్నం పార్లమెంట్ లో ప్రారంభమైన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం.

Photos from Bandi Rama Krishna's post 29/06/2026

మచిలీపట్నం పార్లమెంట్ లో ప్రారంభమైన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం.

ఈరోజు ఉదయం మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారి నేతృత్వంలోని 28 మంది సభ్యుల బృందం మచిలీపట్నం, బాచుపేట RK మెస్ పంక్షన్ హాల్ లో జనసేన పార్టీ నాయకుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడం జరిగింది. పార్టీ కమిటీల్లో బాధ్యతలు తీసుకుని పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు, జనసైనికుల నుండి దరఖాస్తులు సేకరించి, పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారి దృష్టికి వీటిని తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.

Want your public figure to be the top-listed Public Figure in Machilipatnam?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Door No: 22/95, English Palem
Machilipatnam
521001