Sathish Reddy
హిందువుగా జీవించు హిందువుగా గర్వించు
17/09/2025
నిరంకుశ నిజాం భారత ప్రభుత్వానికి తలవంచిన రోజు…
రాక్షస రజాకర్ల పైశాచిక కరాల కృత్యాలకు చరమ గీతం పాడిన రోజు…
నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు...
సర్దార్ పటేల్ గారి ఉక్కు సంకల్పం, భారత మిలటరీ ధైర్య సాహసాలు...తెలంగాణ ప్రజల పోరాటాలు, ఎందరో వీరుల బలిదానాలతో నిజాం నిరంకుశ కబంధహస్తాల నుండి తెలంగాణ విమోచన పొంది స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు పొందిన రోజు సెప్టెంబర్ 17.
ఈ సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ… ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.
12/05/2025
*ఈరోజు కుబీర్ మండలంలోని పాల్సి గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ బీరప్ప కామారతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనీ ప్రత్యేక పూజలు నిర్వహించిన ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు.*
10/01/2025
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుని మంగళకరమైన దీవెనలు ప్రజలందరికీ కలగాలని ఆ వైకుంఠ నాథుడిని కోరుకుంటూ..
*మీకు,మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు..*
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Mudhole
Mudhol
504101