Prudhvi Raj Jilla
Nalgonda 📍
Youth Congress Mandal President Narketpally, Nakirekal constituency
భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు...💐🙏🏻
జై భీమ్...✊🏻
ఖబర్దార్ గాధర్ కిషోర్ కుమార్ ; జిల్లా పృధ్వీ రాజ్
నిన్న తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ గౌ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ’చామ’లం అని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి కించపరుస్తూ మాట్లాడడాని నార్కట్ పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా పృథ్వీరాజ్ గారు నేడు నార్కట్ పల్లి పట్టణంతో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ
అయ్యా గాదరి కిషోర్ కుమార్ నువ్వు గాదరి కిషోర్ కుమార్ కాదు నువ్వు గదరి కిషోర్ కుమార్ అన్నారు
మా ఎంపీ గారి రాజకీయ చరిత్ర గురించి మాట్లాడే చరిత్ర నీది కాదు
తుంగతుర్తి నియోజకవర్గంలో రెండు సార్లు ముక్కి ముక్కి 1500 ఓట్లతో గెలిస్తే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా ఎంపీ గారు 2 లక్షల పైన మెజార్టీ ఓట్లతో గెలిచారు.
నీవు ఇలాంటి అహం పూరిత మాటలతో మాట్లాడుతుండంతోనే రాష్ట్రంలో నీ దొరకు నియోజకవర్గం లో నీకు తుంగతుర్తి ప్రజలు ఓట్లతో తగిన బుద్ధి చెప్పారు అయినా నీ బుద్ధి మారడం లేదు ఇకనైనా నీ అహం పూరిత మాటలు మానుకొని ఎడల తుంగతుర్తి ప్రజలు ఓట్లతో ఎలాగైతే బుద్ధి చెప్పారో నీ బుద్ధి మారని ఎడల నేడు రాళ్లతోనూ చెప్పు దెబ్బలతో తగిన బుద్ధి చెబుతారని తెలియజేస్తూ
నిన్న నువ్వు మాట్లాడిన మాటలకు మా ఎంపీ గారికి తక్షణమే క్షమాపణ చెప్పాలి. లేనియెడల నల్లగొండ జిల్లాలలో నిన్ను అడుగుపెట్టనివ్వమని యూత్ కాంగ్రెస్ తరపున హెచ్చరిస్తున్నామని ఆయన తెలిపారు.
-ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుగుడు రవి యాదవ్ యూత్ కాంగ్రెస్ మండల నాయకులు బోడ సత్యనారాయణ ,రవి యాదవ్ మెడబోయిన అభి యాదవ్, సలీం, సిరిపంగి మహేందర్ ,డెంకల స్వామి,బోయిని మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు.
Chamala Kiran Reddy Telangana Congress party Telangana Youth Congress Anumula Revanth Reddy Komatireddy Venkat Reddy Komatireddy Raj Gopal Reddy Ponguleti Srinivas Reddy Uttam Kumar Reddy Mandula Samuel
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Nalgonda
508254