Shekhars Institute

Shekhars Institute

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shekhars Institute, Education, V T Road, Nalgonda.

25/08/2024

*నవోదయాల్లో ప్రవేశాలు*

ఫ్లాష్ ఫ్లాష్....
*శేఖర్స్ ఇన్స్టిట్యూట్* నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్, నల్గొండ వారి ఆధ్వర్యంలో 5వ తరగతి 2024 - 25 వ సంవత్సర విద్యార్థులకు *నవోదయ ఫ్రీ మోడల్ టెస్ట్..*
ఆగస్టు 25 ఉదయం 10 గంటలకు ఆదివారం రోజున.. పరీక్షకు హాజరు కాదలిచిన విద్యార్థులు
9553372777 నెంబర్ను సంప్రదించి పేరు నమోదు చేసుకోగలరు...
దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి 2025 - 26 అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ రిలీజ్.…

*అర్హత:* 2024 -25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు....
*వయసు*: 01-05-2013 నుంచి 30-07-2015 మధ్య జన్మించి ఉండాలి...
*ప్రవేశపరీక్ష:* నాన్ వెర్బల్ రీజనింగ్, గణితం ,ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి..
*పరీక్ష తేదీ..* వేదిక..18-01-2025 సంబంధిత జిల్లా విద్యాలయాల్లో...

*కావలసినవి:* హెడ్మాస్టర్ ఫార్మ్, ఆధార్ కార్డు, సంధకం తండ్రి లేక తల్లి సంతకం, మెయిల్ ఐడి, సెల్ నెంబర్, పిన్ నెంబర్.

*ONLINE దరఖాస్తు చివరి తేదీ: 16-09-2024...*

నవోదయ ఫ్రీ మోడల్ టెస్ట్ ఆగస్టు 25 ఉదయం 10 గంటలకు ఆదివారం రోజున.. పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు
9553372777 నెంబర్ సంప్రదించి పేరు నమోదు చేసుకోగలరు..
*ఈ సమాచారం అన్ని గ్రూపుల్లో సెండ్ చేయగలరని విజ్ఞప్తి...*

*SHEKHARS INSTITUTE *
RAMAGIRI,
NEAR II TOWN POLICE STATION
NALGONDA.
9553372777.

16/10/2022

*LION CLUB ఆధ్వర్యంలో*

రేపు 20-09-2022 మంగళవారం రోజున ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కనగల్ లో గల *భవిత స్కూల్ (మానసిక వికలాంగుల)* విద్యార్థిని విద్యార్థులకు (₹16000) విలువగల *ఆట వస్తువుల పంపిణీ కార్యక్రమం గలదు*

Photos from Shekhars Institute's post 18/05/2016
Want your school to be the top-listed School/college in Nalgonda?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


V T Road
Nalgonda
508001