AP Local Chat
ఇది పక్కా NEWS గురూ..
22/01/2025
బిల్ గేట్స్ తో సమావేశమైన AP సీఎం
Back in 1995- IT
Now in 2025-AI
A pleasure reconnecting with Mr Bill Gates after many years! Gates Foundation India
జేఈఈ మెయిన్స్ exam రాస్తున్న విద్యార్థులకు అల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి నారా లోకేష్🤝
Best wishes to all the bright young minds appearing for the exams being conducted from 22nd January to 29th January! This is a crucial step in your academic journey, and I applaud your hard work and dedication. To the 12 lakh+ students across India, and especially the 1.5 lakh students from our Telugu states, remember – success comes to those who persevere. Stay confident, give it your best, and shine brightly! The nation believes in you. All the very best!
నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటం తప్ప, నాకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. గత ఐదేళ్లలో, రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది. ప్రజలు నా మీద నమ్మకంతో, ఎన్డీఏ మీద నమ్మకంతో పునర్నిర్మాణం చేయమని మమ్మల్ని గెలిపించారు. రాష్ట్రాన్ని రీ బిల్డ్ చేసి, అభివృద్ధి పథంలో నడిపించి, స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047 విజన్ ని సాధించటమే నా లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు
తిరుమల: రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టోకెన్లు విడుదల.. రేపు ఆన్‌లైన్‌లో దర్శన టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. రేపు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల.. రేపు 11 గంటలకు శ్రీవాణి దర్శనం టోకెన్లు విడుదల.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్స్ విడుదల
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Ongole