Balineni Srinivasa Reddy
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Balineni Srinivasa Reddy, Politician, Ongole.
19/03/2026
మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ ఇంటింటా ఆనందాన్ని మోసుకుంటూ వచ్చిన ఈ కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరికీ సంపూర్ణ సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
26/01/2026
సమరయోధుల పోరాట బలం...
అమర వీరుల త్యాగఫలం..
బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం..
మన గణతంత్ర దినోత్సవం..
సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని భరతజాతి సంపూర్ణ స్వేచ్ఛను పొందిన సందర్భాన "గణతంత్ర దినోత్సవ" శుభాకాంక్షలు
23/01/2026
Wishing a very happy birthday to Sri Nara Lokesh garu. 🎉 May you be blessed with good health, long life, and continued success.
Click here to claim your Sponsored Listing.
Category
Culinary Team
Attire
Website
Address
Ongole
523001