Fakheer Chicken Center
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Fakheer Chicken Center, Shopping & retail, MUNCIPAL MARKET, Pithapuram.
13/06/2020
15/01/2016
మా ఖాతాదారులకు, శ్రేయోబిలాషులకు ఇవే మా సంక్రాంతి శుభాకాంక్షలు....
కీ. శే. శ్రీ షేక్ ఫకీర్ సాహెబ్ గారిచే 40 సంవత్సరాల క్రితం పిఠాపురం పట్టణం నడిబొడ్డున కూరగాయల మార్కెట్లో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడిన ఫకీర్ చికెన్ సెంటర్ నేటికి మా ఖాతాదారుల నమ్మకం మరియు అభిమానం చూరగొంటూ దిగ్విజయంగా శ్రీ పకిర్ సాహెబ్ గారి కుమారుడైన షేక్ సుభాన్ సాహెబ్ అలియాస్ సుభాష్ గారి ఆధ్వర్యంలో నడపబడుతుంది. కానీ మారుతున్న కాలానికి, అభిరుచిలకు అనుగుణంగా మా వ్యాపారాన్ని ఇప్పటి తరానికి దగ్గర చేర్చేందుకు సరికొత్త ఆలోచనతో నేటి తరానికి బాగా ఇష్టమైన సోషల్ వెబ్ సైట్ facebook పేజి లోకి మీ పకిర్ చికెన్ సెంటర్ నేటి నుంచి అడుగుపెడుతుంది. దీనిని మా ఖాతాదారులు మరియు facebook మిత్రులు వినియోగించుకోగలరు.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
MUNCIPAL MARKET
Pithapuram
533450
Opening Hours
| Monday | 6am - 8pm |
| Tuesday | 6am - 8pm |
| Wednesday | 6am - 8pm |
| Thursday | 6am - 8pm |
| Friday | 6am - 8pm |
| Saturday | 6am - 8pm |
| Sunday | 6am - 8pm |