MSR channel

MSR channel

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MSR channel, Social Media Agency, Sangareddy, Sangareddy.

Photos from MSR channel's post 05/01/2024

సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు...
చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే గా విజయం సాధించిన తరువాత మొదటి సారిగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు...

ముందుగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు... పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు..

శ్రీ వైకుంఠపురం ప్రధాన అర్చకులు వరదాచార్యులు చింతా ప్రభాకర్ ను కలిసి వేద పండితుల వేదమంత్రాల నడుమ ఆశీర్వచనములు అందజేశారు..

తదనంతరం శాలువాతో సన్మానించి , ఆలయ జ్ఞాపికను ఇచ్చి ప్రసాదాలు అందజేశారు...

నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు , బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చింతా ప్రభాకర్ ను అభినందనలు తెలిపారు ...

Want your business to be the top-listed Media Company in Sangareddy?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Sangareddy
Sangareddy
502001